లాహిరి మహాశయులు
శ్యామ చరణ్ లాహిరి (Bengali: শ্যামাচরণ লাহিড়ী Shêmā Chôron Lahiṛi) (1828 సెప్టెంబరు 30 - 1895 సెప్టెంబరు 26) "లాహిరి మహాశయుడు"గా ప్రసిద్ధుడు. ఈయన భారత యోగీశ్వరులు మరియు మహావతార్ బాబాజీకి శిష్యులు. ఆయన "యోగిరాజ్" మరియు "కాశీ బాబా"గా సుపరిచితుడు. ఈయన 1861 లో మహావతార్ బాబాజీ నుండి యోగంలో ఒక భాగమైన క్రియా యోగను నేర్చుకున్నారు. ఈయన యుక్తేశ్వర్ గిరి అనే యోగికి గురువు.
| శ్యామచరణ్ లాహిరి మహాశయులు | |
|---|---|
![]() లాహిరి మహాశయులు | |
| గురువు | మహావతార్ బాబాజి |
| తత్వం | క్రియ యోగ |
Notes
యితర లింకులు
- Official biography The official biography of Lahiri Mahasaya based on the 26 confidential spiritual diaries and written at the behest of his grand son, Shri Satya Churn Lahiri.
- Autobiography of a Yogi on Wikisource:
- Chapter 35: The Christlike Life of Lahiri Mahasaya, includes many stories and teachings of Lahiri Mahasaya
- Chapter 26: The Science of Kriya Yoga, describes the theory behind the Kriya Yoga technique
- Chapter 34: Materializing a Palace in the Himalayas, recounts Lahiri's meeting with Mahavatar Babaji
- Online writings by and about Lahiri Mahasaya, including biographies about Lahiri Mahasaya, and scriptural commentaries by him
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.
