లాలాజల గ్రంధులు
లాలాజల గ్రంధులు (Salivary glands) నోటిలోనికి లాలాజలాన్ని (Saliva) విడుదలచేస్తాయి. ఇవి మానవులలో మూడు జతలుంటాయి.
| లాలాజల గ్రంధులు | |
|---|---|
![]() | |
| Salivary glands: #1 is Parotid gland, #2 is Submandibular gland, #3 is Sublingual gland | |
| Salivary+Glands | |
| లాటిన్ | glandulae salivariae |
| Dorlands/Elsevier | g_06/12391916 |
లాలాజల గ్రంధులు
- పెరోటిడ్ గ్రంధులు (Parotid glands)
- అధోహనువు గ్రంధులు (Submandibular glands)
- అధోజిహ్వ గ్రంధులు (Sublingual glands)
లాలాజలం విధులు
- నోరు మరియు జీర్ణకోశాన్ని తేమగా ఉంచుతుంది.
- ఆహారంలోని పిండిపదార్ధలను విచ్ఛిన్నం చేస్తుంది.
- నోటినుండి ఆహారం జీర్ణకోశం వరకు సాఫీగా జారడానికి సాయపడుతుంది.
- నోటిలోని ఆమ్లాల్ని సమానంచేసి దంతక్షయాన్ని నిరోధిస్తుంది.
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.
