లాటిన్
లాటిన్ ఈ భాషను ప్రాచీన ఇటలీ సామ్రాజ్యంలో మాట్లాడేవారు. ఆధునిక యూరోపు లోని చాలా దేశాలలో మాట్లాడే భాషలు ఈ భాష నుండే పుట్టాయని భాషా శాస్త్రవేత్తలు నిరూపించారు. ఇంగ్లీష్, రోమన్ వంటి భాషలు ఈ భాష నుండే పుట్టాయి. వాటికన్ నగరంలో అధికారిక భాష కూడాను.
| లాటిన్ Lingua Latina | ||
|---|---|---|
| ఉచ్ఛారణ: | /laˈtiːna/ | |
| మాట్లాడే దేశాలు: | పశ్చిమ మధ్యధరాప్రాంతపు | |
| మాట్లాడేవారి సంఖ్య: | — | |
| భాషా కుటుంబము: | ఇటాలిక్ లాటినో-ఫలిస్కాన్ లాటిన్ | |
| అధికారిక స్థాయి | ||
| అధికార భాష: | ||
| నియంత్రణ: | Opus Fundatum Latinitas (రోమన్ కేథలిక్ చర్చి) | |
| భాషా సంజ్ఞలు | ||
| ISO 639-1: | la | |
| ISO 639-2: | lat | |
| ISO 639-3: | lat | |
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.