లాంతరు

లాంతరు (ఆంగ్లం Lantern) ఒక విధమైన కాంతినిచ్చే దీపము. ఇవి సామాన్యంగా విశాలమైన ప్రాంతాల కోసం ఉపయోగిస్తారు. కొన్ని లాంతర్లు శిబిరాలలో మరియు సిగ్నలింగ్ కోసం ఉపయోగిస్తారు.

A "short globe" style cold blast kerosene lantern

సాధారణమైన ఉపయోగంలో ఏ విధమైన గూడు కట్టబడిన కాంతి దీపాలకు లాంతరని పిలవవచ్చును. ఉదాహరణ. దీప స్తంభం పైభాగంలోని దీపం.[1]


మూలాలు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.