లక్ష్మీపురం (చందర్లపాడు)

లక్ష్మీపురం (చందర్లపాడు), కృష్ణా జిల్లా, చందర్లపాడు మండలానికి చెందిన గ్రామము.

గ్రామ చరిత్ర

గ్రామం పేరువెనుక చరిత్ర

సమీప గ్రామాలు

సమీప మండలాలు

గ్రామానికి రవాణా సౌకర్యం

గ్రామంలోని విద్యా సౌకర్యాలు

గ్రామములో మౌలిక వసతులు

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం

గ్రామ పంచాయతీ

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

శ్రీ రాధాకృష్ణ, పార్వతీ సమేత శ్రీ పరమేశ్వరస్వామివారి ఆలయాలు

నూతనంగా నిర్మించిన ఈ ఆలయాలలో విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలలో భాగంగా, 2017,మార్చి-13వతేదీ సోమవారంనాడు, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. యాగశాలలో దంపతులు పూజలు చేసారు. పురాణ ప్రవచనం నిర్వహించారు. 14వతేదీ మంగళవారంనాడు ఆలయాలలో జలాధివాసం కార్యక్రమం కోలాహలంగా నిర్వహించారు. గ్రామస్థులు ప్రతి ఇంటి నుండి బిందెలతో నీటిని తీసికొని వచ్చి, ఆలయాలలో అభిషేకాలు నిర్వహించారు. ధ్వజస్తంభాలను, ప్రతిష్ఠించవలసిన విగ్రహాలకు గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం గుడిమెట్ల గ్రామ సమీపంలోని కృష్ణానది వద్దకు తీసికొనివెళ్ళి, ప్రత్య్కపూజలు నిర్వహించి, జలాధివాసం నిర్వహించారు. మహిళలు, భక్తులు అనేకంగా వాహనాలలో నదివద్దకు చేరుకొని, ఈ కార్యక్రమాన్ని తిలకించారు. భక్తులతో కృష్ణానదీతీరం కోలాహలంగా కనిపించింది. 16వతేదీ గురువారంనాడు విగ్రహాల ప్రతిష్ఠ, అనంతరం అన్నదానం నిర్వహించారు. పలు గ్రామాలనుండి భక్తులు బారీగా తరలి వచ్చారు. [1]&[2]

శ్రీ గంగమ్మ తల్లి ఆలయం

గ్రామంలో ప్రధాన పంటలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

గ్రామ ప్రముఖులు

గ్రామ విశేషాలు

గణాంకాలు

మూలాలు

వెలుపలి లింకులు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.