లక్ష్మీనరసాపురం

లక్ష్మీనరసాపురం తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం నకు చెందిన గ్రామము.[1]. పిన్ కోడ్: 533 342. లక్ష్మీనరసాపురం గ్రామం అనపర్తికి మూడు కిలోమీటర్ల దూరంలో రాజమండ్రి-సామర్లకోట (కాకినాడ) రోడ్డుమార్గంలో రైల్వేట్రాక్‌కు దగ్గరగా వున్నగ్రామం.

లక్ష్మీనరసాపురం
  రెవిన్యూ గ్రామం  
లక్ష్మీనరసాపురం
అక్షాంశరేఖాంశాలు: 16.9349°N 81.9555°E / 16.9349; 81.9555
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా తూర్పు గోదావరి
మండలం అనపర్తి
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 533 342
ఎస్.టి.డి కోడ్
తవుడునూనె తయారుచేయు పరిశ్రమ.

Disambiguation

పంటలు

కాలవకు దగ్గరగా పల్లంగా వున్న పొలాలలో వరి పండిస్తారు.అరటి తోటలు, మామిడి తోటలున్నాయి.

పరిశ్రమలు

తవుడునుండి నూనెను తీయు పరిశ్రమమరియు తవుడు నూనెనుండి రెపైండు నూనెను ఉత్పత్తి చెయ్యు పరిశ్రమ (అమ్మిరెడ్డి ఆయిల్స్) ఈ గ్రామ పరిధిలోనే ఉంది.చాలా పౌల్ట్రి ఫారాలున్నాయి.మరియు కోడి గుడ్లను నిలువవుంచే అట్టబాక్సులతయారి పరిశ్రమకూడా ఉంది.

మూలాలు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.