లక్ష్మినారాయణ పురం
లక్ష్మినారాయణ పురం పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలంలోని గ్రామము.[1].
- ఇంతకు ముందు ఉనికిలి పంచాయితీలో వుండెడిది.
- కాని బొడ్డేటి శ్రీరామమూర్తి గారి అధ్వర్యంలో విడిగా పంచాయితీ యేర్పాటు చేసి ప్రెసిడెంట్ గా చేశారు.
- తర్వాత పొలమరశెట్టి నాగేశ్వరరావు. ప్రజారంజకంగా ప్రెసిడెంటుగా మంచి పనులు చేశారు.
- మరల 2011 వరకు శ్రీరామ మూర్తి పనిచేశారు.
- ఈ వూరిలో ప్రతి ఇంట్లో ప్రతి పిల్లవాడు, పిల్ల తప్పనిసరిగా చదువుకుంటారు.
- అందరూ విద్యా వంతులు . యువత వురిలో జరిగే ప్రతి మంఛి పనికి దగ్గర వుండి ప్రోత్సహిస్తారు.
- వివేకనంద స్టూడెంట్స్ యూనియన్ మరియు శ్రే విఘ్నేశ్వరా యూత్ ఇక్కడ ప్రతి సంవత్సరం సంక్రాంతికి ఆటల పోటీలు ఛదువుకునే పిల్లల కోసం వ్యాసరఛన, క్విజ్, బిట్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు.గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం ఛెస్తారు.
- ఉన్నత పాఠశాల ఛదువు కోసం సమీప గ్రామమ్ మెగల్లు వెల్లి ఛదువుకుంటరు.
- ఇక్కడ సుమారు 2000 మంది వోటర్స్ ఉన్నారు.
- పురుసుల కన్నా స్త్రీ ;ల శాతం ఎక్కువ.
- ప్రధాన వృత్తి వ్యపసాయం. కూలీ జీవనాధారం.
- వూరి మధ్య నుండి కాలువ వెల్తుంది.
- దీనిని విద్యావంతుల గ్రామం అని అంటారు.
- ఈ ఊరు వునికిలి మొగల్లు మధ్యలో ఉంది.
- అత్తిలి మరియు భీమవరం లకు మధ్యస్టానం ఈ గ్రామం.
| లక్ష్మినారాయణ పురం | |
| — రెవిన్యూ గ్రామం — | |
| రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
|---|---|
| జిల్లా | పశ్చిమ గోదావరి |
| మండలం | అత్తిలి |
| ప్రభుత్వము | |
| - సర్పంచి | |
| పిన్ కోడ్ | 534230 |
| ఎస్.టి.డి కోడ్ | |
మూలాలు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.