లక్ష్మణ రేఖ

లక్ష్మణుడ్ని మందలిస్తున్న రాముడు
  • రామాయణంలో సీతను సంరక్షించడానికి లక్ష్మణుడు గీసిన ఒక రేఖే లక్ష్మణ రేఖ. ఇటువంటిది వాల్మీకి రామాయణంలో లేదు.
  • ఎవ్వరినైనా ఒక హద్దు మీరి ప్రవర్తించవద్దని ఇచ్చే హెచ్చరికని లక్ష్మణ రేఖ అంటారు.
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.