రేపల్లె మండలం
రేపల్లె మండలం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా కి చెందిన ఒక మండలం. ఈ మండలం తెనాలి ఆదాయ విభాగంలో ఉంది.[1][2] ఈ మండలం చుట్టూ పెదకాకాని, భట్టిప్రోలు, నగరం మరియు నిజాంపట్నం మండలాలు ఉన్నాయి.[3] ఈ మండలం మొత్తం జనాభా 1,11,989.[4]
| రేపల్లె | |
| — మండలం — | |
![]() గుంటూరు జిల్లా పటములో రేపల్లె మండలం యొక్క స్థానము |
|
![]() రేపల్లె |
|
| అక్షాంశరేఖాంశాలు: 16.02°N 80.85°E | |
|---|---|
| రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
| జిల్లా | గుంటూరు |
| మండల కేంద్రము | రేపల్లె |
| గ్రామాలు | 18 |
| ప్రభుత్వము | |
| - మండలాధ్యక్షుడు | |
| జనాభా (2011) | |
| - మొత్తం | 1,11,989 |
| పిన్ కోడ్ | |
నగరాలు మరియు గ్రామాలు
2011 జనాభా లెక్కల ప్రకారం, ఈ మండలంలో ఒక పట్టణం, 18 గ్రామాలు ఉన్నాయి. రేపల్లె (మున్సిపాలిటీ) ఈ మండలం లోని ఏకైక పట్టణం.[2]
పట్టణాలు మరియు గ్రామాల వివరాలు :
- అరవపల్లె
- బేతపూడి
- చాట్రగడ్డ
- చోడాయపాలెం
- గంగడిపాలెం
- ఇసుకపల్లె (గ్రామీణ)
- కైతేపల్లె
- కామరాజుగడ్డ
- కరుముర్రు
- నల్లూరు
- పరిసపాడు
- పెనుమూడి
- పేటేరు
- పోతుమేరాక్
- రాజుకాలవ
- రేపల్లె (మున్సిపాలిటీ)
- సింగుపాలెం
- ఉప్పూడి
- విశ్వేశ్వరం
References
- "Guntur District Mandals" (PDF). Census of India. pp. 105, 112. Retrieved 19 January 2015.
- "District Census Handbook - Guntur" (PDF). Census of India. pp. 14–15, 516. Retrieved 25 December 2015.
- "Adminsistrative divisions of Guntur district" (PDF). guntur.nic.in. Retrieved 26 May 2014.
- "Census 2011". The Registrar General & Census Commissioner, India. Retrieved 3 August 2014.
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.

