రెడ్డి రాజవంశం
రెడ్డిలు రాజుల ప్రధానంగా కొండవీడుి, రాజధాని చేసుకుని తీరాంధని ప్రాంతాల ప్రతినిధులుగా పరిపాలించారు.
| |||||||||||||||||||||
| దక్షిణ ఆసియా చరిత్ర సారాంశము భారత ఉపఖండ చరిత్ర | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
సొయనియన్ ప్రజలు (500,000 బిపి)
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
రాతి యుగం (7000–3000 బిసి)
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
కాంస్య యుగం (3000–1300 బిసి)
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
ఇనుప యుగం (1200–26 బిసి)
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
మధ్యకాలం సామ్రాజ్యాలు (21–1279 ఎడి)
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
మధ్యయుగ దివంగత కాలం (1206–1596)
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
ప్రారంభ ఆధునిక కాలం (1526–1858)
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
వలసరాజ్యాల కాలం (1510–1961)
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
ఇతర రాష్ట్రాలు (1102–1947)
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
శ్రీలంక రాజ్యాలు
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
దేశచరిత్రలు
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
ప్రాంతీయ చరిత్రలు
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
ప్రత్యేక చరిత్రలు
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
రెడ్డి రాజ్యస్థాపకుడు ప్రోలయ వేమారెడ్డి.
కొండవీటి రెడ్డిలు
ప్రోలయ వేమారెడ్డి 1325 నుంచి 1353 వరకు
అనపోతారెడ్డి 1353 నుంచి 1364 వరకు
అనవేమారెడ్డి 1364 నుంచి 1386 వరకు
కుమార గిరిరెడ్డి 1386 నుంచి 1402 వరకు
పెదకోమటి వేమారెడ్డి 1402 నుంచి 1420 వరకు
రాచవేమారెడ్డి 1420 నుంచి 1424 వరకు
రెడ్డిల రచనలు, బిరుదులు
సర్వజ్ఞచక్రవర్తి బిరుదుగల పెదకోమటి వేమారెడ్డి సాహిత్య చింతామణి, సంగీత చింతామణి, శృంగార దీపిక అను గ్రంథాలను రచించాడు.
వసంత రాజీయం గ్రంథాన్ని రచించిన కుమారగిరిరెడ్డికి కర్పూర వసంతరాయలు అనే బిరుదు ఉంది.
చిత్రమాలిక
Water colour painting - Kondavidu fort, Reddy Kingdom.
Kondavidu fort, Reddy kingdom- Sanskrit-Telugu on copper plates, 1358 CE, Anavota Reddy
Mallikarjuna Swamy Temple, శ్రీశైలం
ఇవి కూడా చూడండి
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.