రెడీ

రెడీ సినిమా 2008 జూన్ 19 న విడుదల అయ్యింది. దేవదాసు సినిమా ద్వారా పరిచయమయ్యిన ' రామ్ ' హీరోగా మరియు జెనీలియా డి సౌజా హీరోయిన్ గా ఈ సినిమా రూపొందించబడింది. శీను వైట్లా ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి చక్కని సంగీతాన్ని అందించారు. 2008 లో వచ్చిన సినిమా లలో ఈ సినిమాకి మంచి గుర్తింపు వచ్చింది.

తెలుగు సినిమా*వేదిక
రెడీ
(2008 తెలుగు సినిమా)
దర్శకత్వం శ్రీను వైట్ల
నిర్మాణం రవి కిషోర్
రచన గోపీమోహన్
తారాగణం రామ్,
జెనీలియా,
జయప్రకాశ్ రెడ్డి
తనికెళ్ళ భరణి
నాజర్,
సునీల్ (నటుడు),
చంద్రమోహన్,
బ్రహ్మానందం,
కోట శ్రీనివాసరావు,
నవదీప్ (అతిధి పాత్ర),
తమన్నా (అతిధి పాత్ర)
ఫిష్ వెంకట్
శ్రీనివాస్ రెడ్డి
సంగీతం దేవి శ్రీ ప్రసాద్
ఛాయాగ్రహణం మూరెళ్ళ ప్రసాద్
కూర్పు ఎమ్. ఆర్. వర్మ
నిర్మాణ సంస్థ శ్రీ స్రవంతి మూవీస్
భాష తెలుగు
పెట్టుబడి 13 కోట్లు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

సంభాషణలు

  • ఏం రా పులీ, పంతులుగారిని దుమ్ము లేప్తాండావే!
  • ఆ ఇంట్లో ఏం వుండాయో, ఏం లేవో, ఒక లారీకి బియ్యం, బ్యాళ్ళు ఏసి పంపిజ్జామా?
  • మీ మనసులు దెల్సుకున్యాం, మా అలవాట్లు మార్చుకున్యాం
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.