రెండవ ప్రోలరాజు
రెండవ ప్రోలరాజు దుర్గరాజు తమ్ముడు మరియు రెండవ బేతరాజు కుమారుడు.
| |||||||||||||||||||||||||||||||||||||||
‡ రాణి
| |||||||||||||||||||||||||||||||||||||||
కళ్యాణీ చాళుక్య వంశంలో ఆరవ విక్రమాదిత్యుని తరువాత రాజులు అంతగా సమర్ధులు కారు. అందువలన సామంత రాజులు అనేకులు స్వతంత్రులుగా ప్రకటించుకున్నారు. రెండవ ప్రోలరాజు ఇదే సమయంలో వారి రాజ్యాలపై దండెత్తి ఓడించి తన రాజ్యాన్ని విస్తరించాడు. ఈ విషయాలను హనుమకొండ శాసనం పేర్కొంటుంది.
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.
