రిచర్డ్ బ్రింస్లే షెరిడాన్


రిచర్డ్ బ్రింస్లే షెరిడాన్ (అక్టోబర్ 30, 1751 - జూలై 7, 1816) ఐర్లాండ్ దేశానికి చెందిన ఆంగ్ల కవి, నాటక రచయిత, నాటకశాల అధినేత మరియు పార్లమెంట్ సభ్యుడు.[1]

రిచర్డ్ బ్రింస్లే షెరిడాన్


Treasurer of the Navy
పదవీ కాలము
1806  1807
ప్రధాన మంత్రి Lord Grenville
ముందు George Canning
తరువాత George Rose

వ్యక్తిగత వివరాలు

జననం (1751-10-30) 1751 అక్టోబరు 30
డబ్లిన్, ఐర్లాండ్
మరణం 1816 జూలై 7 (1816-07-07)(వయసు 64)
14 Savile Row, London, England
రాజకీయ పార్టీ Whig
జీవిత భాగస్వామి Elizabeth Ann Linley, Esther Jane Ogle
వృత్తి Statesman, playwright

జననం - విద్యాభ్యాసం

రిచర్డ్ బ్రింస్లే షెరిడాన్ 1751, అక్టోబర్ 30న డబ్లిన్ లో జన్మించాడు. హారోలో తన విద్యాభ్యాసం పూర్తిచేశాడు.[2]

రంగస్థల ప్రస్థానం

చిన్నతనం నుండి సాహిత్యంపై మక్కువ పెంచుకున్న రిచర్డ్ బ్రింస్లే షెరిడాన్ తన 23వ ఏట ది రైవల్స్ అనే నాటకాన్ని రాశాడు. 1775లో ఈ నాటకం ప్రదర్శించబడింది. 1776లో నాటకశాలను కొన్న షెరిడాన్ 1794లో దానిని బాగుచేయించాడు. 1809లో ఆ నాటకశాల కాలిపోయింది.

మరణం

రిచర్డ్ బ్రింస్లే షెరిడాన్ 1816, జూలై 7న మరణించాడు.

మూలాలు

  1. రిచర్డ్ బ్రింస్లే షెరిడాన్, నాటక విజ్ఞాన సర్వస్వం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ, హైదరాబాదు, 2008., పుట. 605.
  2. Rae 1897, p. 78.
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.