రిక్షా
రిక్షా లేదా సైకిల్ రిక్షా అనేది సామాన్యులకు అందుబాటులో ఉన్న ఒక రవాణా సాధనం. రిక్షాలలో మోటారుతో నడిచేవి, మనుష్యుల ద్వారా నడిపించబడేవి రెండు రకాలు ఉన్నాయి.
రిక్షా

రిక్షా
రిక్షాలు ఉపయోగాలు
- మనుష్యుల ద్వారా నడిపించబడే రిక్షాలలో రవాణా చేయడం వలన తక్కువ ధరలో గమ్యాన్ని చేరుకోవచ్చు.
- కాలుష్యం వీటి ద్వారా వ్యాప్తి చెందదు.
- బీదలైన వారు దీనిని కొనుక్కొనేందుకు అందుబాటులో ఉంటుంది.
చరిత్ర
విశేషాలు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.