రాష్ట్రం

దేశాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తారు. ప్రతి రాష్ట్రానికి రాజ్యాంగం ప్రకారం, శాసన వ్యవస్థ, పరిపాలనా వ్యవస్థ, న్యాయ వ్యవస్థ వుంటాయి. భారత దేశాన్ని 29 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించారు.

ఇవీ చూడండి

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.