రాయవరం (తూర్పు గోదావరి జిల్లా)
రాయవరం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్: 533346 రాయవరం మండపేట శాసనసభ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది.
| ?రాయవరం మండలం తూర్పు గోదావరి • ఆంధ్ర ప్రదేశ్ | |
![]() ![]() | |
![]() తూర్పు గోదావరి జిల్లా పటములో రాయవరం మండలం యొక్క స్థానము | |
| అక్షాంశరేఖాంశాలు: 16.89638°N 82.002439°E | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| ముఖ్య పట్టణము | రాయవరం |
| జిల్లా(లు) | తూర్పు గోదావరి |
| గ్రామాలు | 10
}} --> |
| జనాభా • మగ • ఆడ • అక్షరాస్యత శాతం • మగ • ఆడ |
66,456 (2011 నాటికి) • 32982 • 33474 • 66.02 • 70.56 • 61.46 |
ఇదే పేరుతో ఉన్న ఇతర ప్రాంతాల కొరకు, రాయవరం (తూర్పు గోదావరి జిల్లా) చూడండి.
గణాంకాలు
మండలంలోని గ్రామాలు
- రాయవరం (వెదురుపాక) (మునసుబుగారి రాయవరము)
- లొల్ల
- వెదురుపాక
- నదురుబాద
- పసలపూడి
- సొమేశ్వరం
- మాచవరం (రాయవరం మండలం)
- చెల్లూరు
- వెంటూరు
- కూర్మాపురం
- కురకాళ్ళపల్లి
- వెదురుపాక
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.


