రాయనపాడు రైల్వే స్టేషను

రాయనపాడు రైల్వే స్టేషను విజయవాడకు చెందిన శివారు రాయనపాడు వద్ద ఉన్న స్టేషను. ఇది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ నుండి 14 కిలోమీటర్ల (8.7 మైళ్ళ) దూరంలో ఉంది.[1] రాయనపాడు రైల్వే స్టేషను (Rayanapadu railway station) భారతీయ రైల్వేలు పరిధిలోని రైల్వే స్టేషను. ఇది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లాలో రాయనపాడులో పనిచేస్తుంది. రాయనపాడు రైల్వే స్టేషను దక్షిణ మధ్య రైల్వే జోన్, విజయవాడ రైల్వే డివిజను కింద పనిచేస్తుంది. ఇది హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము మరియు ఢిల్లీ-చెన్నై రైలు మార్గము మీద ఉంది. కాజీపేట-విజయవాడ మధ్యన నడుస్తున్న రైళ్లు .చాలా భాగం రాయనపాడు రైల్వే స్టేషను గుండా ప్రయాణిస్తాయి. ఇది దేశంలో 3887వ రద్దీగా ఉండే స్టేషను.[2]

రాయనపాడు రైల్వే స్టేషను
Rayanapadu
Indian Railways Station

రాయనపాడు, ఆంధ్ర ప్రదేశ్
స్టేషన్ గణాంకాలు
చిరునామారాయనపాడు రైల్వే స్టేషను,
భారత దేశము
భౌగోళికాంశాలు16°34′38″N 80°33′45″E
మార్గములు (లైన్స్)హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము
కాజీపేట-విజయవాడ రైలు మార్గము
ఢిల్లీ-చెన్నై రైలు మార్గము
నిర్మాణ రకం(గ్రౌండ్ స్టేషను) ప్రామాణికం
ప్లాట్‌ఫారాల సంఖ్య2
ఇతర సమాచారం
విద్యుదీకరణఅవును
స్టేషన్ కోడ్RYP
జోన్లు దక్షిణ మధ్య రైల్వే జోన్
డివిజన్లు విజయవాడ రైల్వే డివిజను
యాజమాన్యంభారతీయ రైల్వేలు
ఫేర్ జోన్దక్షిణ మధ్య రైల్వే జోన్
ప్రదేశం
రాయనపాడు రైల్వే స్టేషను
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రాంతం
కాజీపేట-విజయవాడ మార్గము
Legend
కి.మీ./ 0 కాజీపేట, నాగాపూర్-హైదరాబాదు రైలు మార్గము వైపుకు
10 వరంగల్
15 వంచనగిరి
23 చింతలపల్లి
30 ఎలగూర్
40 నెక్కొండ
49 ఇంతకన్నె
55 కేసముద్రం
62 తాడ్ల పూసపల్లి
70 మహబూబాబాద్
82 గుండ్రాతిమడుగు
90 గార్ల
95 డోర్నకల్
9 పోచారం
16 కారెపల్లి
మాదారం డోలోమైట్ మైంస్
ఎల్లందు(సింగరేణి కాలరీస్)
21 గాంధీపురం(హల్ట్)
38 చిమల్‌ పహాడ్
43 తడకలపూడి
50 బేతంపూడి
54 భద్రాచలం రోడ్
కొత్తగూడెం టిపిఎస్
65 గాజులగూడెం
82 పాండురంగాపురం
95 అశ్వాపురం
107 మణుగూరు
సింగరేణి కాలరీన్
110 మల్లెలడుగు
118 ఖమ్మం
127 పందిళ్ళపల్లి
133 చింతకాని
140 నాగల్వంచ
146 బోనకల్లు
156 మోటమర్రి
విష్ణుపురం నకు (పని జరుగుతున్నది)
163 మధిర
172 తొండలగోపవరం
178 ఎర్రుపాలెం
184 గంగినేని
188 చెరువు మాధవరం
ఎన్‌హెచ్ 22
ల్యాంకో కొండపల్లి పవర్ ప్రాజెక్టు
203 కొండపల్లి
208 రాయనపాడు
విశాఖపట్నం-విజయవాడ రైలు మార్గము వైపుకు
218 విజయవాడ జంక్షన్
విజయవాడ-చెన్నై రైలు మార్గము వైపుకు

Source:Google maps
Kazipet-Vijayawada Passenger 57237
Dornakal-Manguru Passenger 57139

ఇవి కూడా చూడండి

మూలాలు

  1. "Overview of Rayanapadu Station". indiarailinfo. Retrieved 19 October 2014.
  2. "RPubs India".

బయటి లింకులు

అంతకుముందు స్టేషను   భారతీయ రైల్వేలు   తరువాత స్టేషను
దక్షిణ మధ్య రైల్వే
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.