రామస్వామి వెంకట్రామన్

ఆర్.వెంకట్రామన్ గా ప్రసిద్ధులైన రామస్వామి వెంకట్రామన్ (డిసెంబర్ 4, 1910 - జనవరి 28, 2009) భారత మాజీ రాష్ట్రపతి, ప్రసిద్ధుడైన రాజనీతివేత్త, రచయిత, స్వాతంత్ర్య సమరయోధుడు.

రామస్వామి వెంకట్రామన్


పదవీ కాలము
జూలై 25, 1987  జూలై 25 1992
ఉపరాష్ట్రపతి శంకర్‌దయాళ్ శర్మ
ముందు జైల్ సింగ్
తరువాత శంకర్‌దయాళ్ శర్మ

వ్యక్తిగత వివరాలు

జననం (1910-12-04) 1910 డిసెంబరు 4
తంజావూరు, తమిళనాడు, భారతదేశం
మరణం జనవరి 28,2009
కొత్త ఢిల్లీ

జననం

వెంకట్రామన్ తంజావూరు జిల్లా లోని రాజామాదం అన్న గ్రామంలో డిసెంబర్ 4, 1910 వ తేదీన జన్మించాడు. 1984 నుండి కేంద్ర ఆర్థిక మరియు రక్షణ మంత్రిగా పనిచేసిన వెంకట్రామన్ 1984 నుండి 1987 వరకూ భారత ఉపరాష్ట్రపతిగా పనిచేసాడు. రాష్ట్రపతిగా వెంకట్రామన్ పదవీకాలం జూలై 25, 1987 నుండి జూలై 25, 1992 వరకూ. వెంకట్రామన్ రచనల్లో ప్రసిద్ధి చెందినది "మై ప్రెసిడెన్సియల్ ఇయర్స్".

మరణం

జనవరి 28, 2009న మరణించాడు.

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.