రామయ్యా వస్తావయ్యా
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై హరీష్ శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన సినిమా రామయ్యా వస్తావయ్యా. జూనియర్ ఎన్.టి.ఆర్. ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో సమంత, శృతి హాసన్ కథానాయికలు. ఎస్. ఎస్. థమన్ ఈ సినిమాకి సంగీతం అందించారు.
| రామయ్యా వస్తావయ్యా (2013 తెలుగు సినిమా) | |
![]() | |
|---|---|
| దర్శకత్వం | హరీష్ శంకర్ |
| నిర్మాణం | దిల్ రాజు |
| కథ | హరీష్ శంకర్ |
| చిత్రానువాదం | రమేష్ రెడ్డి, వెగ్నేశ సతీష్ |
| తారాగణం | జూనియర్ ఎన్.టి.ఆర్., సమంత, శృతి హాసన్ |
| సంగీతం | ఎస్. ఎస్. థమన్ |
| సంభాషణలు | హరీష్ శంకర్ |
| ఛాయాగ్రహణం | ఛోటా కే. నాయుడు |
| కూర్పు | అవినాష్ శైల |
| నిర్మాణ సంస్థ | శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ |
| భాష | తెలుగు |
తారాగణం
- జూనియర్ ఎన్.టి.ఆర్.
- సమంత
- శృతి హాసన్
- విద్యుల్లేఖా రామన్
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.
