రామచంద్రాపురము (ఏ.కొండూరు)
రామచంద్రాపురము (ఏ.కొండూరు), కృష్ణా జిల్లా, ఏ.కొండూరు మండలానికి చెందిన గ్రామము.మా ఊరు కృష్ణా రెడి గారు చీమలపాడు గ్రామంలొ బ్యాంక్ సర్పంచి.
| రామాచంద్రపురం | |
| — రెవిన్యూ గ్రామం — | |
| రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
|---|---|
| జిల్లా | కృష్ణా జిల్లా |
| మండలం ఏ.కొండూరు | |
| ప్రభుత్వము | |
| - సర్పంచి | చాట్ల రొశియ్య |
| పిన్ కోడ్ | 521227 |
| ఎస్.టి.డి కోడ్ | 08659 |
వైద్య సదుపాయాలు
- శ్రీనివాసరావు మెడికల్ క్లినిక్.
- నాగేశ్వేరరావు మెడికల్ క్లినిక్.
దేవాలయాలు
- రాములువారి దేవస్థానం
- ముత్యలమ్మ దేవస్థానం
- కుమారాస్వామివారి దేవస్థానం
విద్య సదుపాయాలు
- ఉన్నత ప్రాధిమిక పాఠశాల
- ఎస్.ఆర్ ఇంగ్లీష్ మిడియం ఉన్నత పాఠశాల
- బ్రిలియంట్ తెలుగు మిడియం ఉన్నత పాఠశాల
గ్రామలు
- చీమలపాడు
- కృష్ణారావు పాలెం
- లక్ష్మిపురం
- కొంటికుంట
గ్రామ భౌగోళికం
[1] సముద్రమట్టానికి 56 మీ.ఎత్తు Time zone: IST (UTC+5:30)
సమీప గ్రామాలు
నూజివీడు, హనుమాన్ జంక్షన్, పాల్వంచ, విజయవాడN
సమీప మండలాలు
రెడ్డిపాలెం, గంపలగూడెం, విస్సన్నపేట, తిరువూరు
గ్రామజనాబా
ప్రాంతీయభాష: తెలుగు
రావాణ శాఖ సదుపాయాలు
- రామచంద్రాపురం నుండి తిరువూరు. బస్ లో 150 మంది ప్రయాణిస్తారు ఇందులో 30 శాతం మంది స్కూల్ పిల్లలు ఉంటారు.ఇందులో 20శాతం మంది ఉద్యొగులు ఉంటారు.
- రామచంద్రాపురం నుండి మైలవరం.
- రామచంద్రాపురం నుండి విజయవాడ
కంభంపాడు, పుట్రేల నుండి రోడ్డు రవాణా సౌకర్యం కలదు. రైల్వేస్టేషన్; విజయచ్వాడ 55 కి.మీ
- "http://www.onefivenine.com/india/villages/Krishna/A.konduru/Ramachandrapuram". Retrieved 15 June 2016. External link in
|title=(help)
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.