రాజ రాజ నరేంద్రుడు
రాజ రాజ నరేంద్రుడు రాజమండ్రిని రాజధానిగా చేసుకొని పరిపాలన జరిపాడని చరిత్రకారులు చెబుతారు. రాజ రాజ నరేంద్రుడు 41 ఏళ్ళుపరిపాలన జరిపినా శాంతి సుస్థిరత లేదని చరిత్రకారులు చెబుతారు. ఈ రాజు పరిపాలనలో కవిత్రయం లో మెదటివాడైన నన్నయ్య ఇక్కడే గోదావరి ఒడ్డున శ్రీ మహాభారతం తెనుగించడం ప్రారంభించాడు.
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.