రాజీవ్ గాంధీ
రాజీవ్ గాంధీ (హిందీ राजीव गान्धी), (ఆగష్టు 20, 1944 – మే 21, 1991), ఇందిరా మరియు ఫిరోజ్ గాంధీ ల పెద్ద కుమారుడు, భారతదేశ 6వ ప్రధానమంత్రి (గాంధీ - నెహ్రూ కుటుంబము నుండి మూడవ వాడు). 1984, అక్టోబరు 31 న తల్లి మరణముతో ప్రధానమంత్రి అయిన రాజీవ్ 1989, డిసెంబరు 2 న సాధారణ ఎన్నికలలో పరాజయము పొంది, రాజీనామా చేసే వరకు ప్రధానమంత్రిగా పనిచేశాడు. 40 సంవత్సరాల వయసులో ప్రధానమంత్రి అయిన రాజీవ్ గాంధీ భారత ప్రధానమంత్రి అయిన అతి పిన్న వయస్కుడు.
శ్రీలంక దేశానికి చెందిన తమిళ తీవ్రవాదులు (ఎల్.టి.టి.ఈ) చేసిన మానవ బాంబు దాడిలో మరణించాడు.
| రాజీవ్ గాంధీ | |||
![]() | |||
| పదవీ కాలము 1984-1989 | |||
| ముందు | ఇందిరా గాంధీ | ||
|---|---|---|---|
| తరువాత | వి.పి.సింగ్ | ||
| నియోజకవర్గము | అమేథీ , ఉత్తరప్రదేశ్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | ఆగష్టు 20 , 1944 ముంబై , మహారాష్ట్ర | ||
| మరణం | మే 21 , 1991 శ్రీపెరుంబుదూరు , తమిళనాడు | ||
| రాజకీయ పార్టీ | |||
| జీవిత భాగస్వామి | సోనియా గాంధీ | ||
| సంతానము | ప్రియాంక గాంధీ,రాహుల్ గాంధీ | ||
| నివాసము | న్యూ ఢిల్లీ | ||
| మతం | హిందూ | ||
| జులై,31, 2008నాటికి | |||
ఇవికూడా చూడండి
| ఇంతకు ముందు ఉన్నవారు: ఇందిరా గాంధీ |
భారత ప్రధానమంత్రి 31/10/1984—2/12/1989 |
తరువాత వచ్చినవారు: వి.పి.సింగ్ |
మూలాలు, వనరులు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.


