రాకీ పర్వతాలు
రాకీ పర్వతాలు : (ఆంగ్లం : Rocky Mountains), సాధారణంగా "రాకీలు" అని వ్యవహరింపబడుతాయి. ఈ పర్వత శ్రేణులు, ఉత్తర అమెరికా లోని పశ్చిమ భాగాన గలవు. వీటి పొడవు 4,800 కి.మీ. (3,000 మైళ్ళు). ఉత్తర భాగాన కెనడా లోని బ్రిటిష్ కొలంబియా, వద్ద నుండి ప్రారంభమై అ.సం.రా. లోని న్యూ మెక్సికో వరకూ సాగుతాయి. ఈ పర్వత శ్రేణులలో ఎత్తైన శిఖరము కొలరాడో లోని మౌంట్ ఎల్బర్ట్, దీని ఎత్తు సముద్ర మట్టానికి 14,440 అడుగులు (4,401 మీటర్లు). ఉత్తర అమెరికా పసిఫిక్ కార్డిల్లెరా ప్రాంతానికి చెందిననూ, పసిఫిక్ తీర శ్రేణుల కంటే భిన్నంగా వుంటాయి.
| రాకీ పర్వతాలు | |
| Rockies | |
| Mountain range | |
![]() Moraine Lake, and the Valley of the Ten Peaks, Banff National Park, అల్బెర్టా, కెనడా | |
| Countries | Canada, United States |
|---|---|
| Regions | British Columbia, Alberta, Idaho, Montana, Wyoming, Utah, Colorado, New Mexico |
| Part of | Pacific Cordillera |
| Highest point | Mount Elbert |
| - ఎత్తు | 14,440 ft (4,401 m) |
| - ఆక్షాంశరేఖాంశాలు | 39°07′03.90″N 106°26′43.29″W |
| Geology | Igneous, Sedimentary, Metamorphic |
| Period | Precambrian, Cretaceous |
![]() | |

బౌల్డర్, కొలొరాడో నుండి రాకీ పర్వతాల దృశ్యం.
ఇవీ చూడండి
- అ.సం.రా.ల రాకీపర్వత విధాన భౌగోళికం.
- కెనడాలోని రాకీలు
- దక్షిణ రాకీ పర్వతాలు.
- కొలొరాడో పర్వత మార్గాలు
- కొలొరాడో పర్వత శిఖరాలు
- కొలొరాడో పర్వత శ్రేణులు
- రాకీ పర్వతాల భూగర్భ శాస్త్రము.
- రాకీపర్వతాల శిఖరాలు
- రాకీ పర్వతాల ఉప-అల్పైన్ ప్రాంతం
- ఉత్తర అమెరికా భౌగోళికం
- ఉత్తర అమెరికా భూగర్భ శాస్త్రము.
- పర్వతాల జాబితా
- లిటిల్ రాకీ పర్వతాలు
మూలాలు
ఉటాహ్ ప్రాంతపు మెట్రోపాలిటన్ ప్రాంతపు వాసాచ్ ఫ్రంట్ వద్ద దృశ్యం.
బయటి లింకులు
| Wikimedia Commons has media related to Rocky Mountains. |
- U.S. Geological Survey website on the Rocky Mountains
- Headwaters News—Headwaters News—Reporting on the Rockies
- Colorado Rockies Forests ecoregion images at bioimages.vanderbilt.edu (slow modem version)
- North Central Rockies Forests ecoregion images at bioimages.vanderbilt.edu (slow modem version)
- South Central Rockies Forests ecoregion images at bioimages.vanderbilt.edu (slow modem version)
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.


