రదనికలు
రదనికలు (Canines) క్షీరదాలలో విషమ దంత విన్యాసంలో ఉంటాయి. ఇవి కుంతకాలకు వెనుకగా మొనదేలి ఉంటాయి. అడవి పంది మొదలైన మాంసాహార జంతువులల్లో వీటినే కోరలు అంటారు. లాగోమార్ఫా, రొడెన్షియా లలో ఇవి లోపించి ఉంటాయి.
| రదనికలు | |
|---|---|
![]() | |
| This dog's longer pointed cuspids show why they are particularly associated with canines. | |
![]() | |
| Permanent teeth of right half of lower dental arch, seen from above. | |
| లాటిన్ | dentes canini |
| గ్రే'స్ | subject #242 1116 |
| MeSH | Cuspid |
మూలాలు
- జంతుశాస్త్ర నిఘంటువు, తెలుగు అకాడమి, హైదరాబాదు.
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.

