రక్షకుడు

రక్షకుడు 1997 లో ప్రవీణ్ గాంధీ దర్శకత్వంలో విడుదలైన తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం. నాగార్జున, సుస్మితా సేన్ ఇందులో ప్రధాన పాత్రధారులు.

రక్షకుడు
దర్శకత్వం ప్రవీణ్ గాంధీ
నిర్మాత K. T. Kunjumon
Francis Joseph
స్క్రీన్ ప్లే ప్రవీణ్ గాంధీ
కథ కె. టి. కుంజుమోన్
నటులు అక్కినేని నాగార్జున
సుస్మితా సేన్
సంగీతం ఎ. ఆర్. రెహమాన్
ఛాయాగ్రహణం అజయ్ విన్సెంట్
కూర్పు బి. లెనిన్
వి. టి. విజయన్
నిర్మాణ సంస్థ
కుంజుమోన్ స్టూడియోస్
పంపిణీదారు జెంటిల్మేన్ ఫిల్మ్ ఇంటర్నేషనల్
జె. ఆర్. ఎస్. కంబైన్స్
విడుదల
30 అక్టోబరు 1997 (1997-10-30)
నిడివి
154 నిమిషాలు
దేశం భారత్
భాష తెలుగు
ఖర్చు 18 కోట్లు (equivalent to in )

తారాగణం

  • అజయ్ గా నాగార్జున
  • సుస్మితా సేన్
  • అజయ్ తండ్రి గా ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం
  • గిరీష్ కర్నాడ్

పాటలు

గాయకులు 
యస్. పి. బాలసుబ్రహ్మణ్యం, అనుపమ, హరిహరన్, హరిణి[1]
సంగీతం 
ఏ.ఆర్.రెహ్మాన్
  1. సోనియా సోనియా
  2. చందురుని తాకినది
  3. ప్రేమే నా గమ్యమన్నా
  4. నిన్నే నిన్నే వలచినది
  5. మెర్క్యురి పూలు మాడర్న్
  6. కలవా కన్నె కలవా శిలవా
  7. బాంబే మడ్రాస్ డెల్లి
  8. లక్కి లక్కి లక్కి లక్కి


మూలాలు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.