యోనిశీర్షం
యోనిశీర్షం (క్లిటోరిస్) స్త్రీ జననేంద్రియ వ్యవస్థలోని భాగము. ఇది క్షీరదాలలో మాత్రమే ఉంటుంది. మానవులలో ఇది చిన్న గుండీ మాదిరిగా యోని ద్వారం యొక్క పై భాగంలో ఉంటుంది. ఇది పురుషులలో శిశ్నానికి సమాజాతమైన భాగం. దీని ముఖ్యమైన విధి రతి క్రీడలో స్త్రీకి సుఖాన్ని కలిగించి, భావప్రాప్తి కలిగించడం.
| యోని, యోని శీర్షం | |
|---|---|
![]() | |
| స్త్రీ జననేంద్రియం యొక్క భాగాలు | |
| యోనిశీర్షం / క్లిటోరిస్ | |
|---|---|
![]() | |
| The internal anatomy of the human vulva, with the clitoral hood and labia minora indicated as lines. The clitoris extends from the visible portion to a point below the pubic bone. | |
| గ్రే'స్ | subject #270 1266 |
| ధమని | Dorsal artery of clitoris, deep artery of clitoris |
| సిర | Superficial dorsal veins of clitoris, deep dorsal vein of clitoris |
| నాడి | Dorsal nerve of clitoris |
| Precursor | Genital tubercle |
| MeSH | Clitoris |
పక్కన చూపబడిన చిత్రంలో స్త్రీ జననేంద్రియం యొక్క భాగాలు విడిగా చూపబడింది.
1. యోనిశీర్షం పైనున్న తొడుగు (prepuce) ;
2. యోనిశీర్షం యొక్క గ్రంథి (glans) ;
3. మూత్రద్వారం (Urethral orifice) ;
4. యోని కండరాలు;
5. యోని లోపొర;
6. యోని ద్వారం;
7. యోని పైపొర ;
8. పెరినియం
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.

