యర్రగుంట్ల
యర్రగుంట్ల, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని వైఎస్ఆర్ జిల్లాకు చెందిన జనగణన పట్టణం. [1].
యర్రగుంట్ల చారిత్రక ప్రదేశము. ప్రకృతి అందాలకు ఆటపట్టు. ఇది సిమెంట్ ఫ్యాక్టరీలకు ప్రసిద్ధి చెందింది. ఈ పట్టణం సమీంలో ఉన్న సిమెంటు కర్మాగారాలు
- ఇండియా సిమెంట్స్ - యర్రగుంట్ల
- ఇండియా సిమెంట్స్ - చిలమకూరు
- జువారీ సిమెంట్స్ (ప్రస్తుతం ఇటలి సిమెంటి గ్రూప్)
మరియు భారతి సిమెంట్స్ కూడా ఉంది.. ఇది కాక నాప రాయికి ప్రసిద్ధి.
ఒక థర్మల్ పవర్ స్టేషను కూడా ఉంది.
ఇక్కడ వ్యవసాయం మెట్ట వ్యవసాయం (semi arid region)
మూలాలు
- "List of Sub-Districts". Census of India. Retrieved 2007-05-22.
బయటి లింకులు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.
