మౌర్య సామ్రాజ్యం

మౌర్య సామ్రాజ్యం (క్రీ.పూ 321– 187 ) మౌర్య వంశం చే పరిపాలించబడిన ఒక ప్రాచీన భారతీయ రాజ్యం. ఇది చాలా బలమైన మరియు విశాలమైన సామ్రాజ్యంగా విలసిల్లిన రాజ్యం. మౌర్య సామ్రాజ్య స్థాపకుడు చంద్రగుప్త మౌర్యుడు. చంద్రగుప్త మౌర్య మహాపద్మనంద మనవడు,చంద్రగుప్త మౌర్య నంద రాజులకి,అడవి జాతికి చేందిన "ముర" అనే స్త్రీకి జన్మించినట్టు చరిత్ర ఆధారాలు ఉన్నాయి.చంద్ర గుప్తుని తల్లి పేరు "ముర" అనగా అడవిలో నెమల్లని సమ్రక్షించే జాతికి చేందినావిడ, ఈ విదముగా తల్లి పేరును మౌర్యగా మర్చుకోని తన రాజ్యమును పాలించాడు ఆధారం.నంద వంశస్థుల వలన అవమానము పొందిన చాణక్యుడు,ఎలాగైన నంద రాజ్యం నాశనము చెయలనే ఆశయముతో చంద్రగుప్తుడిని రేచ్చకోట్టి తన చేతితోనే తన వంశస్తులని చంపెలాగా చేశాడాని చరిత్ర ఆదారలు చెప్తున్నాయి, విశకదత్తుడు రచించిన 4వ శతబ్దము- "ముద్రరక్షస" అనే గ్రంథములో క్లుప్తముగా వివరంచారు చంద్రగుప్త మౌర్య నంద వంశస్తుల కుమారుడు అని.దీనితో బలం పుంజుకున్న చంద్రగుప్తుడు క్రీ.పూ. 322 లో నంద వంశ పరిపాలనకు తెర దించి తానే ఒక మహా సామ్రాజ్యం స్థాపించాడు. అలెగ్జాండర్ నాయకత్వంలోని గ్రీకుల దండయాత్ర నమయమున స్థానిక రాజ్యల మధ్య ఉన్న మనస్పర్థలని ఉపయోగంచుకుని తన సామ్రాజ్య సరిహద్దులని అమితంగా పెంచాడు. క్రీ.పూ. 316 నాటికి దాదాపు ఉత్తర భారతం అంతా ఇతని ఆధీనంలో ఉంది. అలెగ్జాండర్ సేనాని పశ్చిమ ఆసియా ప్రాంతాలని పరిపాలించిన సెల్యూకస్ నికేటర్ని ఓడించి తన అధికారాన్ని సుస్థిరం చేసుకున్నాడు.

మౌర్య వంశపు కాలం
చక్రవర్తి రాజ్యకాల ఆరంభం పరిసమాప్తి
చంద్రగుప్త మౌర్యుడు క్రీ.పూ. 322 క్రీ.పూ. 298
బిందుసారుడు క్రీ.పూ. 297 క్రీ.పూ. 272
అశోకుడు క్రీ.పూ. 273 క్రీ.పూ. 232
దశరథుడు క్రీ.పూ. 232 క్రీ.పూ. 224
సంప్రాతి క్రీ.పూ. 224 క్రీ.పూ. 215
శాలిసూక క్రీ.పూ. 215 క్రీ.పూ. 202
దేవవర్మన్ క్రీ.పూ. 202 క్రీ.పూ. 195
శతధన్వాన్ క్రీ.పూ. 195 క్రీ.పూ. 187
బృహద్రథుడు క్రీ.పూ. 187 క్రీ.పూ. 185
A representation of the Lion Capital of Ashoka, which was erected around 250 BCE. It is the emblem of India.
Statuettes of the Maurya period, 4th-3rd century BCE. Musée Guimet.
  1. Peter Turchin, Jonathan M. Adams, and Thomas D. Hall. East-West Orientation of Historical Empires. University of Connecticut, November 2004.
  2. Roger Boesche (2003). "Kautilya’s Arthashastra on War and Diplomacy in Ancient India", The Journal of Military History 67 (p. 12).
  3. Colin McEvedy and Richard Jones (1978), "Atlas of World Population History", Facts on File (p. 342-351). New York.
మౌర్య సామ్రాజ్యం

The Maurya Empire at its largest extent under Ashoka the Great.
Imperial Symbol:
The Lion Capital of Ashoka
Founder చంద్రగుప్త మౌర్య
Preceding State (s) Nanda Dynasty of మగధ
మహాజానపదాలు
Languages పాలి
ప్రాకృతం
సంస్కృత భాష
మతములు బౌద్ధ మతము
హిందూ మతము
జైన మతము
Capital పాటలీపుత్ర
Head of State సమ్రాట్ (చక్రవర్తి)
First Emperor చంద్రగుప్త మౌర్య
Last Emperor బృహద్రథ
Government Centralized Absolute Monarchy with Divine Right of Kings as described in the Arthashastra
Divisions 4 provinces:
Tosali
Ujjain
Suvarnagiri
Taxila
Semi-independent tribes
Administration Inner Council of Ministers (Mantriparishad) under a Mahamantri with a larger assembly of ministers (Mantrinomantriparisadamca).
Extensive network of officials from treasurers (Sannidhatas) to collectors (Samahartas) and clerks (Karmikas).
Provincial administration under regional viceroys (Kumara or Aryaputra) with their own Mantriparishads and supervisory officials (Mahamattas).
Provinces divided into districts run by lower officials and similar stratification down to individual villages run by headmen and supervised by Imperial officials (Gopas).
Area 5 million km² [1] (Southern Asia and parts of Central Asia)
Population 50 million [2] (one third of the world population [3])
Currency Silver Ingots (Panas)
Existed 322–185 BCE
Dissolution Military coup by Pusyamitra Sunga
Succeeding state Sunga Empire

గుంటుపల్లి (కామవరపుకోట) వద్ద ఉన్న బౌద్ధ స్తూపాలు
ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర కాలరేఖ
చరిత్ర పూర్వ యుగముక్రీ.పూ.1500వరకు
పూర్వ యుగముక్రీ.పూ.1500-క్రీ.శ.650
• మౌర్యులకు ముందుక్రీ.పూ.1500-క్రీ.శ.322
మౌర్యులుక్రీ.పూ.322 - క్రీ.పూ. 184
శాతవాహనులుక్రీ.పూ.200 - క్రీ.త.200
కళింగులుక్రీ.పూ.180? - క్రీ.త.400?
ఇక్ష్వాకులు210 - 300
బృహత్పలాయనులు300 - 350
అనందగోత్రులు295 - 620
శాలంకాయనులు320 - 420
విష్ణుకుండినులు375 - 555
పల్లవులు400 - 550
పూర్వమధ్య యుగము650 - 1320
మహాపల్లవులు
రేనాటి చోడులు
చాళుక్యులు
రాష్ట్రకూటులు
తూర్పు చాళుక్యులు624 - 1076
పూర్వగాంగులు498 - 894
చాళుక్య చోళులు980 - 1076
కాకతీయులు750 - 1323
అర్వాచీన గాంగులు
ఉత్తరమధ్య యుగము1320 - 1565
ముసునూరి కమ్మ రాజులు1220 - 1368
ఓఢ్ర గజపతులు1513
రేచెర్ల పద్మనాయకులు1368 - 1461
కొండవీటి రెడ్డి రాజులు1324 - 1424
రాజమహేంద్రవరం రెడ్డి రాజులు1395 - 1447
బహమనీ రాజ్యము
విజయనగర సామ్రాజ్యము1336 - 1565
ఆధునిక యుగము1540 – 1956
అరవీటి వంశము1572 - 1680
పెమ్మసాని కమ్మ రాజులు1352 - 1652
కుతుబ్ షాహీ యుగము1518 - 1687
వాసిరెడ్డి కమ్మ రాజులు1314 - 1816
నిజాము రాజ్యము1742-1948
బ్రిటిషు రాజ్యము
స్వాతంత్ర్యోద్యమము1800 - 1947
ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు1912-1953
హైదరాబాదు రాష్ట్రం ఏర్పాటు1948-1952
ఆంధ్ర ప్రదేశ్‌ అవతరణ1953-1956
ఏకీకృత ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర1956-2014
ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర2014-
తెలుగు సాహిత్యం
నన్నయకు ముందు
నన్నయ యుగముశివకవి యుగము
తిక్కన యుగముఎఱ్ఱన యుగము
శ్రీనాథ యుగమురాయల యుగము
దాక్షిణాత్య యుగముక్షీణ యుగము
ఆధునిక యుగము21వ శతాబ్ది
చారిత్రక నగరాలు
పిఠాపురంభట్టిప్రోలువేంగిధాన్యకటకము
కొలనుపాకఓరుగల్లువిజయపురిరాజమహేంద్రవరం
కళింగపట్నంహంపిసింహపురిహైదరాబాదు
చారిత్రక వ్యక్తులు
గణపతిదేవుడురుద్రమదేవికృష్ణదేవరాయలు
శాలివాహనుడు
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.