మోర్బిజిల్లా

గుజరాత్ రాష్ట్ర 33 జిల్లాలలో మోర్బి జిల్లా (గుజరాతీ: મોરબી જિલ્લો) ఒకటి.2013 ఆగస్టు మాసం 15న 67వ స్వాతంత్ర్య దినం రోజున పలు ఇతర జిల్లాలతో మోర్బి జిల్లా కూడా రూపొందించబడింది..[1] మోర్బి పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది.

Morbi
district
India Countryభారత దేశము
StateGujarat
Languages
  OfficialGujarati, Hindi
సమయప్రాంతంIST (UTC+5:30)
వాహన రిజిస్ట్రేషన్GJ-36
Districts of Saurastra, Gujarat

సరిహద్దులు

మోర్బి జిల్లా ఉత్తర సరిహద్దులో కచ్ జిల్లా, తూర్పు సరిహద్దులో సురేంద్రనగర్ జిల్లా, దక్షిణ సరిహద్దులో రాజకోట్ జిల్లా మరియు పశ్చిమ సరిహద్దులో జామ్‌నగర్ జిల్లాలు ఉన్నాయి.

పేరువెనుక చరిత్ర

జిల్లా కేంద్రం మోర్బీ పేరును జిల్లాకు పెట్టారు. భూర్జు రాజులు నెమళ్ళును మోర్బి అంటారని మోర్బి అంటే నెమలి అని ఇక్కడ నెమళ్ళు అధికంగా ఉన్నందున ఈప్రాంతానికీ పేరు వచ్చుందని భావిస్తున్నారు.

2001 లో గణాంకాలు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 10,07,954
ఇది దాదాపు. దేశ జనసంఖ్యకు సమానం.
అమెరికాలోని. నగర జనసంఖ్యకు సమం.
640 భారతదేశ జిల్లాలలో. వ స్థానంలో ఉంది.
1చ.కి.మీ జనసాంద్రత. 207
2001-11 కుటుంబనియంత్రణ శాతం.
స్త్రీ పురుష నిష్పత్తి.
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం.
జాతియ సరాసరి (72%) కంటే.
వైశాల్యం 4871.5

మూలాలు

మూలాలు

    వెలుపలి లింకులు


    మూస:Gujarat-geo-stub

    This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.