మోపిదేవి మండలము

మోపిదేవి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లాకు చెందిన ఒక గ్రామము మరియు మండల కేంద్రము. పిన్ కోడ్ నం. 521 125., ఎస్.టి.డి.కోడ్ = 08671.

మోపిదేవి
  మండలం  
కృష్ణా జిల్లా జిల్లా పటములో మోపిదేవి మండలం యొక్క స్థానము
కృష్ణా జిల్లా జిల్లా పటములో మోపిదేవి మండలం యొక్క స్థానము
మోపిదేవి
ఆంధ్రప్రదేశ్ పటములో మోపిదేవి యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 16.0642175°N 80.9259582°E / 16.0642175; 80.9259582
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండల కేంద్రము మోపిదేవి
గ్రామాలు 17
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 36,012
 - పురుషులు 18,071
 - స్త్రీలు 17,941
అక్షరాస్యత (2001)
 - మొత్తం 61.35%
 - పురుషులు 66.89%
 - స్త్రీలు 55.81%
పిన్ కోడ్ 521125

మండలంలోని గ్రామాలు

జనాభా

  • 2011 జనాభా లెక్కల ప్రకారం మండలంలోని గ్రామాల జనాభా వివరాలు:[1]

గణాంకాలు

జనాభా (2001) - మొత్తం 36,012 - పురుషులు 18,071 - స్త్రీలు 17,941
క్రమ సంఖ్యఊరి పేరుగడపల సంఖ్యమొత్తం జనాభాపురుషుల సంఖ్యస్త్రీలు
1.అన్నవరం258896444452
2.అయోధ్య581778988
3.బొబ్బర్లంక225834401433
4.చిరువోలు185682353329
5.కప్తానుపాలెం4081,488755733
6.కొక్కిలిగడ్డ1,1944,5432,3302,213
7.మెల్లమర్రు5319510194
8.మెల్లమర్తిలంక188636325311
9.మెరకనపల్లి3151,089544545
10.మోపిదేవి1,8466,6863,3193,367
11.మోపిదేవిలంక210718377341
12.నాగాయతిప్ప5041,795890905
13.చిరువోలులంక ఉత్తరం1,1643,8201,9321,888
14.పెదకళ్ళేపల్లి1,9627,2143,6233,591
15.పెదప్రోలు9553,5061,7391,767
16.టేకుపల్లి100372182190
17.వెంకటాపురం3741,361667694
  1. 2011 జనాభా లెక్కల అధికారిక జాలగూడు
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.