మొవ్వ మండలము

మొవ్వ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లాకు చెందిన ఒక గ్రామము, మండలము. పిన్ కోడ్ నం. 521 135., యస్.టీ.డీ.కోడ్ = 08671.

మొవ్వ
  మండలం  
కృష్ణా జిల్లా జిల్లా పటములో మొవ్వ మండలం యొక్క స్థానము
కృష్ణా జిల్లా జిల్లా పటములో మొవ్వ మండలం యొక్క స్థానము
మొవ్వ
ఆంధ్రప్రదేశ్ పటములో మొవ్వ యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 16.217642°N 80.908756°E / 16.217642; 80.908756
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండల కేంద్రము మొవ్వ
గ్రామాలు 19
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 56,259
 - పురుషులు 28,118
 - స్త్రీలు 28,341
అక్షరాస్యత (2001)
 - మొత్తం 69.79%
 - పురుషులు 75.71%
 - స్త్రీలు 63.94%
పిన్ కోడ్ 521135

గ్రామ చరిత్ర

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.[1]

జనాభా

2011 జనాభా లెక్కల ప్రకారం మండలంలోని గ్రామాల జనాభా వివరాలు:[2]

క్రమ సంఖ్యఊరి పేరుగడపల సంఖ్యమొత్తం జనాభాపురుషుల సంఖ్యస్త్రీలు
1.అవురుపూడి3381,300655645
2.అయ్యంకి8523,0961,5941,502
3.బార్లపూడి187616312304
4.భట్లపెనుమర్రు9013,2061,5811,625
5.చినముత్తేవి6932,4351,2241,211
6.గుడపాడు2951,081520561
7.కాజ2,2468,2224,1654,057
8.కోసూరు1,5795,6252,8092,816
9.కూచిపూడి1,0103,6151,7661,849
10.మొవ్వ1,6736,2773,1743,103
11.నిడుమోలు1,6406,3503,2273,123
12.పలంకిపాడు209701356345
13.పెదముత్తేవి1,1383,8251,8761,949
14.పెదపూడి8623,6671,6731,994
15.పెడసనగల్లు1,0193,5121,7961,716
16.వేములమాడ4951,721824897
17.యద్దనపూడి3541,280636644
  1. http://crda.ap.gov.in/APCRDA/Userinterface/ADMIN/DynamicHorizantalGovTab.aspx
  2. 2011 జనాభా లెక్కల అధికారిక జాలగూడు
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.