మొక్కల నర్సరీ

మొక్కల నర్సరీ ని ఇంగ్లీషులో Plant nursery అంటారు. మొక్కల నర్సరీలలో మొక్కలను ఉత్పత్తి చేసి వాటిని ఉపయోగింపదగిన పరిమాణం వచ్చేంత వరకు మొక్కలను ఇక్కడ పెంచుతారు.

Plants in a nursery

ప్రభుత్వ పరమైన నర్సరీలు

ప్రభుత్వ పరమైన నర్సరీలలో పెంచిన మొక్కలను నియమ నిబంధనలను అనుసరించి ఉచితంగా లేదా సబ్సిడీపై అవసరమయిన వారికి అందజేస్తారు.

వాణిజ్య పరమైన నర్సరీలు

వాణిజ్య పరమైన నర్సరీలలో పెంచిన మొక్కలను చిల్లరగా మరియు టోకుగా అవసరమయిన ప్రజలందరికి ఇక్కడ పెంచిన మొక్కలను విక్రయిస్తారు.

కడియం నర్సరీ

ఆంధ్ర ప్రదేశ్‌లో కడియం, కడియపు లంక గ్రామాలు నర్సరీలకు, పూల తోటలకు ప్రసిద్ధి. ఇక్కడ షుమారు 600 నర్సరీలు ఉన్నాయి. వీటివలన 25,000 మందికి ఉపాధి లభిస్తున్నది.

An Orchid nursery
A tree nursery using gutters to decrease growing costs

ఇవి కూడా చూడండి

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.