మైలవరం శాసనసభ నియోజకవర్గం
కృష్ణా జిల్లాలోని 16 శాసనసభ నియోజకవర్గాలలో మైలవరం శాసనసభ నియోజకవర్గం ఒకటి.
నియోజకవర్గంలోని మండలాలు
- ఇబ్రహీంపట్నం
- జి.కొండూరు
- మైలవరం
- రెడ్డిగూడెం
- విజయవాడ గ్రామీణ మండలంలోని కొన్ని గ్రామాలు
ఎన్నికైన శాసనసభ సభ్యులు
- 1955 మరియు 1962 - వెల్లంకి విశ్వేశ్వరరావు
- 1983 - నిమ్మగడ్డ సత్యనారాయణ
- 1989 - కోమటి భాస్కరరావు
- 1994 - జె.రమేష్ బాబు
- 1999 - వడ్డే శోభనాద్రీశ్వరరావు
- 1967, 1972, 1978, 1985 మరియు 2004 - చనుమోలు వెంకటరావు
2004 ఎన్నికలు
2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో మైలవరం శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీకి చెందిన చనుమోలు వెంకటరావు తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన వడ్డే శోభనాదీశ్వరరావుపై 13417 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించాడు. వెంకటరావు 77383 ఓట్లు సాధించగా, శోభనాదీశ్వరరావుకు 63966 ఓట్లు లభించాయి.
నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు
ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.
సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు 2014 201 Mylavaram GEN Uma Maheswara Rao Devineni M తె.దే.పా 94539 Jogi Ramesh M YSRC 86970 2009 201 Mylavaram GEN Uma Maheswara Rao Devineni M తె.దే.పా 78554 Appasani Sandeep M INC 65887 2004 80 Mylavaram GEN Chanamolu Venkata Rao M INC 77383 Sobhanadreeswara Rao Vadde M తె.దే.పా 63966 1999 80 Mylavaram GEN Vadde Sobhanadreswara Rao M తె.దే.పా 65085 Komati Sudhakara Rao M INC 56170 1994 80 Mylavaram GEN J. Ramesh Babu M తె.దే.పా 64716 Ch. Venkatarao M INC 57365 1989 80 Mylavaram GEN Komati Bhaskara Rao M INC 54613 J.Yesta Ramesh Babu M తె.దే.పా 53480 1985 80 Mylavaram GEN Chanamolu Venkata Rao M INC 51432 Mimmagadda Satyanarayana M తె.దే.పా 42064 1983 80 Mylavaram GEN Nimmagadda Satyanarayana M IND 40089 Venkatarao Chanamolu M INC 35857 1978 80 Mylavaram GEN Chanamolu Venkata Rao M INC 28838 Anandabai T.E.S. F JNP 23518 1972 80 Mylavaram GEN Chanamolu Venkata Rao M INC 41901 D Madhusudhana Rao M IND 18876 1967 80 Mylavaram GEN C. V. Rao M INC 40112 V. V. Rao M CPI 20387 1962 86 Mylavaram GEN Vellanki Visvaswararao M CPI 23666 Pedarla Venkara Subbayya M INC 23152 1955 72 Mylavaram GEN Vellanki Visweswara Rao M CPI 20324 Pedarla Venkatasubbiah M KLP 20240
ఇవి కూడా చూడండి
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.