మైలవరం మండలము
మైలవరం కృష్ణా జిల్లా, ఇదే పేరుతో ఉన్న మండలం యొక్క కేంద్రము. ఇది సమీప పట్టణమైన విజయవాడ నుండి 28 కి. మీ. దూరంలో ఉంది.
| మైలవరం | |
| — మండలం — | |
![]() కృష్ణా జిల్లా జిల్లా పటములో మైలవరం మండలం యొక్క స్థానము |
|
![]() మైలవరం |
|
| అక్షాంశరేఖాంశాలు: 16.7833°N 80.6333°E | |
|---|---|
| రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
| జిల్లా | కృష్ణా జిల్లా |
| మండల కేంద్రము | మైలవరం, కృష్ణా |
| గ్రామాలు | 18 |
| ప్రభుత్వము | |
| - మండలాధ్యక్షుడు | |
| జనాభా (2001) | |
| - మొత్తం | 61,461 |
| - పురుషులు | 31,220 |
| - స్త్రీలు | 30,241 |
| అక్షరాస్యత (2001) | |
| - మొత్తం | 65.10% |
| - పురుషులు | 69.61% |
| - స్త్రీలు | 60.47% |
| పిన్ కోడ్ | 521230 |
మైలవరం మండలములోని గ్రామాలు
జనాభా
- 2011 జనాభా లెక్కల ప్రకారం మండలంలోని గ్రామాల జనాభా పట్టిక:[1]
| క్రమ సంఖ్య | ఊరి పేరు | గడపల సంఖ్య | మొత్తం జనాభా | పురుషుల సంఖ్య | స్త్రీలు |
|---|---|---|---|---|---|
| 1. | చంద్రగూడెం | 1,155 | 4,657 | 2,363 | 2,294 |
| 2. | చంద్రాల | 935 | 4,085 | 2,078 | 2,007 |
| 3. | దాసుళ్ళపాలెం | 254 | 1,037 | 523 | 514 |
| 4. | గణపవరం | 896 | 3,453 | 1,735 | 1,718 |
| 5. | జంగలపల్లి | 161 | 635 | 321 | 314 |
| 6. | కనిమెర్ల | 394 | 1,423 | 707 | 716 |
| 7. | కీర్తిరాయనిగూడెం | 249 | 986 | 512 | 474 |
| 8. | మొరుసుమిల్లి | 854 | 3,817 | 1,953 | 1,864 |
| 9. | ములకలపెంట | 24 | 101 | 49 | 52 |
| 10. | మైలవరం | 4,454 | 18,882 | 9,461 | 9,421 |
| 11. | పొందుగుల | 892 | 3,907 | 2,032 | 1,875 |
| 12. | పుల్లూరు | 1,776 | 7,332 | 3,805 | 3,527 |
| 13. | సబ్జపాడు | 155 | 708 | 353 | 355 |
| 14. | టి.గన్నవరం | 151 | 738 | 379 | 359 |
| 15. | తొలుకోడు | 571 | 2,235 | 1,151 | 1,084 |
| 16. | వెదురుబేదం | 233 | 1,076 | 543 | 533 |
| 17. | వెల్వడం | 1,573 | 6,389 | 3,255 | 3,134 |
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.


