మే 8
మే 8, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 128వ రోజు (లీపు సంవత్సరములో 129వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 237 రోజులు మిగిలినవి.
| << | మే | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | |||
| 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 |
| 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 |
| 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 |
| 26 | 27 | 28 | 29 | 30 | 31 | |
| 2019 | ||||||
సంఘటనలు
- 1886: న్యూ యార్క్ హార్బరులో స్టాట్యూ ఆఫ్ లిబర్టీ రూపు దిద్దుకుంటున్న సమయంలో, అక్కడికి 800 మైళ్ళ దూరంలో ఉన్న అట్లాంటా లోని జాన్ పెంబర్టన్ అనే ఫార్మసిస్ట్ కోకా కోలా డ్రింక్ ని తయారుచేసాడు.
- 2004 -
- 2008 - తెలుగు వికీపీడియా 40,000 వ్యాసాల మైలు రాయిని దాటిన రోజు.
జననాలు
- 1899: ఫ్రెడరిక్ హేయక్, ప్రముఖ ఆర్థికవేత్త, అర్థశాస్త్ర నోబెల్ బహుమతి గ్రహీత.
- 1929: గిరిజాదేవి,సేనియా మరియు బెనారస్ ఘరానాకు చెందిన ఒక భారతీయ శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు. పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత. (మ.2017)
మరణాలు
- 1794: ఆంటోనీ లావోయిజర్, ఫ్రెంచి రసాయన శాస్త్రవేత్త. (జ.1793)
- 1973: తాపీ ధర్మారావు నాయుడు, తెలుగు భాషా పండితుడు, హేతువాది మరియు నాస్తికుడు. (జ.1887)
- 1987: టి. కృష్ణ, తెలుగు చలనచిత్ర ఎడిటర్ మరియు దర్శకుడు, ప్రతిఘటన, రేపటి పౌరులు, నేటి భారతం వంటి విజయవంతమైన విప్లవాత్మక చిత్రాలకు దర్శకత్వం వహించాడు.
పండుగలు మరియు జాతీయ దినాలు
- ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం.
బయటి లింకులు
- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : మే 8
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- కంపెనీల పుట్టిన రోజులు
మే 7 - మే 9 - ఏప్రిల్ 8 - జూన్ 8 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.