మే 3

మే 3, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 123వ రోజు (లీపు సంవత్సరములో 124వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 242 రోజులు మిగిలినవి.

<< మే >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1234
567891011
12131415161718
19202122232425
262728293031
2019

సంఘటనలు

  • 1494: క్రిస్టఫర్ కొలంబస్ జమైకాను కనుగొన్నాడు. దానికి 'ఇయాగొ' అని పేరు పెట్టాడు.
  • 1791: ది కాన్‌స్టిట్యూషన్ ఆఫ్ మే 3 (ఐరోపాలో మొట్టమొదటి ఆధునిక రాజ్యాంగం) –పోలిష్-లిథూనియన్ కామన్‌వెల్త్ 'సెజ్మ్' ప్రకటించింది. (20వ శతాబ్దానికి ముందు పోలిష్ పార్లమెంట్ లోని దిగువ సభ (మన లోక సభ వంటిది), ఎగువ సభ (మన రాజ్య సభ వంటిది), వారి రాజు, ఈ మూడింటిని కలిపి 'సెజ్మ్" అనేవారు).
  • 1802: వాషింగ్టన్ డి.సి. ని, ఒక నగరంగా గుర్తించారు.
  • 1830: ప్రతీరోజూ ప్రయాణీకులను తీసుకువెళ్ళటానికి, ఆవిరితో నడిచే రైలు (పొగబండి) సేవలు, మొదటిసారిగా మొదలయ్యాయి.
  • 1837: యూనివర్సిటీ ఆఫ్ ఏథెన్స్ స్థాపించారు.
  • 1841: న్యూజిలాండ్దేశం బ్రిటిష్ కోలనీగా మారింది.
  • 1855: ఏంట్‌వెర్ప్ - రోటర్‌డాం రైలు మార్గం మొదలయింది.
  • 1906: సినాయ్ ద్వీపకల్పం బ్రిటిష్ ఆధీనంలో ఉన్న ఈజిప్ట్ సరిహద్దుగా ఏర్పడింది. సినాయ్ని టర్కీ నుంచి ఈజిప్ట్ తీసుకుంది.
  • 1913: భారతదేశ సినీ చరిత్రలో మొదటి చలనచిత్రం రాజా హరిశ్చంద్ర విడుదల.
  • 1939: నేతాజీ సుభాష్ చంద్ర బోస్ ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ స్థాపించాడు.
  • 1968: యునైటెడ్ కింగడమ్ దేశంలోని లండన్లో మొదటి గుండె మార్పిడి శస్త్ర చికిత్స చేసారు. ఆ దేశంలో ఇదే మొదటి గుండె మార్పిడి శస్త్ర చికిత్స.
  • 1969: భారత రాష్ట్రపతిగా వి.వి.గిరి పదవిని చేపట్టాడు.
  • 1973: చికాగో లోని 'సియర్స్ టవర్' ప్రపంచంలోని ఎత్తైన భవంతిగా గుర్తింపు పొందింది.
  • 1978: 'సూర్య దినం' - 'సౌర శక్తి' కి సంబంధించిన విశేషాలు అమెరికాలో తిలియ చేసారు.
  • 1986: ‍శ్రీలంకలో బాంబు పేలుడు వలన 21మంది మరణించారు.
  • 2002: భారత వాయుసేనకు చెందిన మిగ్-21 విమానం, జలంధర్ లోని, బాంక్ ఆఫ్ రాజస్థాన్ దగ్గర కూలిపోయి, ఏడుగురు బాంక్ ఉద్యోగులు, 1 కూలీ మరణించగా, 17మంది గాయ పడ్డారు. పైలట్ ఫ్లైట్ లెఫ్ట్‌నెంట్ ఎస్.కె. నాయక్ క్షేమంగా తప్పించుకున్నాడు.
  • 2005: ఇరాక్ చరిత్రలో మొట్టమొదటి సారిగా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసి, అధికారం చేపట్టింది.

జననాలు

మరణాలు

పండుగలు మరియు జాతీయ దినాలు

బయటి లింకులు


మే 2 - మే 4 - ఏప్రిల్ 3 - జూన్ 3 -- అన్ని తేదీలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్
{{Tnavba
r-header|సంవత్సరంలోని నెలలు మరియు తేదీలు|నెలలు తేదీలు}}
జనవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఫిబ్రవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29
మార్చి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఏప్రిల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
మే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
జూన్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
జూలై 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఆగష్టు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
సెప్టెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
అక్టోబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
నవంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
డిసెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.