మే 27
మే 27, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 147 వ రోజు (లీపు సంవత్సరములో 148 వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 218 రోజులు మిగిలినవి.
| << | మే | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | |||
| 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 |
| 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 |
| 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 |
| 26 | 27 | 28 | 29 | 30 | 31 | |
| 2019 | ||||||
సంఘటనలు
- 1703: పీటర్ చక్రవరి పీటర్స్ బర్గ్ నిర్మాణానికి శంకుస్థాపన
- 1934: రెండవ ప్రపంచ కప్ ఫుట్బాల్ పోటీలు ఇటలీలో ప్రారంభమయ్యాయి.
- 1964: భారత తాత్కాలిక ప్రధానమంత్రిగా గుల్జారీలాల్ నందా నియమితుడైనాడు.
జననాలు
- 1332: ఇబ్నె ఖుల్దూన్, ప్రసిద్ధ చరిత్రకారుడు, పండితుడు, ధార్మిక శాస్త్రవేత్త, మరియు రాజకీయ వేత్త. (మ.1406)
- 1895: దీపాల పిచ్చయ్య శాస్త్రి, ప్రముఖ కవి, పండితులు, విమర్శకులు, శబ్దశిల్పి. (మ.1983)
- 1931: ఒ.ఎన్.వి.కురుప్ మలయాళంలో ప్రసిద్ధ కవి, సినీ గేయకర్త (మ.2016).
- 1943: క్రొవ్విడి బలరామమూర్తి.
- 1960: దీర్ఘాశి విజయభాస్కర్, ప్రముఖ నాటక రచయిత, కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత.
- 1962: రవిశాస్త్రి, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.
- 1982: అంకిత, రస్నా బేబీగా పేరొందిన తెలుగు సినిమా కథానాయిక.
మరణాలు

Jnehru
- 1910: రాబర్ట్ కాక్, ప్రముఖ జీవశాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత (జ.1843).
- 1919: కందుకూరి వీరేశలింగం పంతులు, భారత దేశ ప్రముఖ సంఘ సంస్కర్త. (జ.1848)
- 1962: పళని సుబ్రహ్మణ్య పిళ్ళై, ప్రముఖ మృదంగ విద్వాంసుడు (జ.1908).
- 1964: జవహర్లాల్ నెహ్రూ, భారతదేశ మొదటి ప్రధానమంత్రి. (జ.1889)
- 1980: సాలూరు హనుమంతరావు, ప్రసిద్ధ తెలుగు, కన్నడ సినిమా సంగీత దర్శకులు. (జ.1917)
- 1999: సంపత్ కుమార్, ఆంధ్ర జాలరి, ప్రముఖ క్లాసికల్ మరియు ఫోక్ డాన్సర్. (జ.1927)
- 2015: పవని నిర్మల ప్రభావతి, ప్రముఖ రచయిత్రి (జ.1933).
పండుగలు మరియు జాతీయ దినాలు
- -
బయటి లింకులు
- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : మే 27
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చరిత్రలోని రోజులు
మే 26 - మే 28 - ఏప్రిల్ 27 - జూన్ 27 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.