మే 23
మే 23, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 143వ రోజు (లీపు సంవత్సరములో 144వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 222 రోజులు మిగిలినవి.
| << | మే | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | |||
| 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 |
| 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 |
| 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 |
| 26 | 27 | 28 | 29 | 30 | 31 | |
| 2019 | ||||||
సంఘటనలు
- 1984: బచేంద్రీపాల్, ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన తొలి భారత పర్వతారోహకురాలిగా అవతరించింది.
- 2009: ఐపిఎల్-2 విజేతగా హైదరాబాద్ దక్కన్ చార్జర్స్ నిలిచింది.
జననాలు
- 1942: కె. రాఘవేంద్రరావు, శతాధిక చిత్రాల తెలుగు సినిమా దర్శకుడు.
- 1944: ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసిస్టెంట్ ఎడిటర్ (Scripts) గా శర్మ చేరాడు.
- 1945: చంద్ర మోహన్, ప్రముఖ తెలుగు సినీ నటుడు.
- 1954: వాసిరెడ్డి నవీన్, ప్రఖ్యాత సాహితీకారుడు.
- 1963: కోమటిరెడ్డి వెంకటరెడ్డి,. నల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు
- 1965: వై.వి.యస్.చౌదరి, తెలుగు సినిమా దర్శకుడు.
మరణాలు
- 1945: హైన్రిచ్ హిమ్లెర్, ఒక సైనిక కమాండర్ మరియు నాజీ పార్టీలో ఒక ప్రముఖ సభ్యుడు. (జ.1900)
పండుగలు మరియు జాతీయ దినాలు
- -
బయటి లింకులు
- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : మే 23
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చరిత్రలోని రోజులు
మే 22 - మే 24 - ఏప్రిల్ 23 - జూన్ 23 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.