మే 2

మే 2, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 122వ రోజు (లీపు సంవత్సరములో 123వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 243 రోజులు మిగిలినవి.

<< మే >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1234
567891011
12131415161718
19202122232425
262728293031
2019

సంఘటనలు

  • 1837 - మొదటి లా కమిషన్ ఛైర్మన్ లార్డ్ మెకాలే (థామస్ బాబింగ్టన్ మెకాలే, ఫస్ట్ బేరన్ మెకాలే పి.సి.) ఇండియన్ పీనల్ కోడ్ మీద రిపోర్ట్ ఇచ్చాడు.
  • 1945 - రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిపోతున్న సమయంలో, రష్యన్ సైన్యం, బెర్లిన్ని జయించింది.
  • 1952 - ప్రపంచంలోని మొట్టమొదటి జెట్ లైనర్ (ది డె హావిల్లాండ్ కామెట్ 1) లండన్ నుంచి జోహన్నెస్ బర్గ్ కి తన మొట్టమొదటి ప్రయాణం చేసి, 'జెట్ యుగాని' కి తెరతీసింది.
  • 1982 - ఫాక్ లేండ్ యుద్దం (అర్జెంటీనా - ఇంగ్లాండుల మధ్య ఫాక్ లేండ్ దీవుల కోసం జరిగిన యుద్ధం) లో బ్రిటన్కి చెందిన రాయల్ నేవీ సబ్ మెరీన్, అర్జెంటీనాకు చెందిన యుద్ధనౌకను (పేరు: ది జనరల్ బెల్ గ్రానో) ముంచేసింది. అందులో 1000 మంది ఉన్నారని అనుకున్నారు.
  • 1986 - రష్యాలోని చెర్నోబిల్ అణు రియాక్టరు నుంచి ప్రమాదవశాత్తు బయటపడిన అణుధార్మికత (రేడియేషన్) ఫ్రాన్స్, బ్రిటన్ లకు పాకింది.
  • 1995: రాజేంద్ర కుమారి పాండిచ్చేరి గవర్నరుగా నియామకం.
  • 2007 - ఆంధ్ర ప్రదేశ్ విధాన మండలి 22 సంవత్సరాలు తరువాత పునరుద్దించ బడిన రోజు

జననాలు

SatyajitRay
  • 1729: కేథరిన్ ది గ్రేట్
  • 1904: బింగ్ క్రాస్ బీ, అమెరికన్ గాయకుడు, నటుడు.
  • 1911: పి.పుల్లయ్య, తెలుగు చిత్ర నిర్మాత, దర్శకుడు. (మ.1985)
  • 1919: పాగ పుల్లారెడ్డి, గద్వాల పురపాలక సంఘ చైర్మెన్ గా, బాలభవన్ లాంటి సంస్థల అభివృద్ధికి పాటుపడ్డాడు. (మ.2010)
  • 1921: సత్యజిత్ రే, భారత దేశ సినిమా దర్శకుడు. (మ.1992)
  • 1929: పెనుమర్తి విశ్వనాథశాస్త్రి, ఆంధ్రప్రభ దినపత్రిక విజయవాడలో ఛీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేశారు, "స్వప్న లిపి" పేరుతో వెలువరించిన వీరి కవితా సంకలనానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది
  • 1943: దేవిక, అందాల తారగా తెలుగు, తమిళ సినీరంగాలలో వెలుగొందింది. తెలుగు, తమిళ, మలయాళంలలో 150కి పైగా సినిమాలలో నటించింది.
  • 1947: కోడెల శివప్రసాద్, తెలుగుదేశం పార్టీ సినియర్ నేత, తొలి శాసనసభాపతి.
  • 1964: నారాయణం నరసింహ మూర్తి, అంతర్జాతీయ ప్రఖ్యాతిగాంచిన ఓ ప్రముఖ పర్యవరణ వేత్త. ఆయన పర్యావరణ కవితోద్యమం అనే ఉద్యమాన్ని తెలుగు నాట 2008 లో ప్రారంభించారు.
  • 1969: బ్రియాన్ లారా, వెస్టిండీస్ క్రికెట్ ఆటగాడు.
  • 1980: ట్రాయ్ మర్ఫీ, అమెరికన్ బాస్కెట్ బాల్ ఆటగాడు.

మరణాలు

పండుగలు మరియు జాతీయ దినాలు

  • -

బయటి లింకులు


మే 1 - మే 3 - ఏప్రిల్ 2 - జూన్ 2 -- అన్ని తేదీలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్
{{Tnavba
r-header|సంవత్సరంలోని నెలలు మరియు తేదీలు|నెలలు తేదీలు}}
జనవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఫిబ్రవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29
మార్చి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఏప్రిల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
మే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
జూన్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
జూలై 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఆగష్టు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
సెప్టెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
అక్టోబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
నవంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
డిసెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.