మే 15
మే 15, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 135వ రోజు (లీపు సంవత్సరములో 136వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 230 రోజులు మిగిలినవి.
| << | మే | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | |||
| 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 |
| 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 |
| 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 |
| 26 | 27 | 28 | 29 | 30 | 31 | |
| 2019 | ||||||
సంఘటనలు
- 1952: భారత లోక్సభ స్పీకర్గా గణేష్ వాసుదేవ్ మావ్లాంకర్ పదవిని స్వీకరించాడు.
- 1989: గ్రామ పంచాయతీలకు రాజ్యాంగంలో హోదాను కల్పిస్తూ రాజ్యాంగానికి 64వ సవరణ జరిగింది.
these were the words of Prime Minister Rajiv Gandhi on 15 May 1989 when he introduced the first ever amendment (64th) to the Constitution to give constitutional status to the panchayats.
- 2012: టెలికాం మంత్రి ఎ. రాజాకు 2012 మే 15 నాడు 2జి ట్రయల్ కోర్టు బెయిలు మంజూరు చేసింది. టెలికాం మంత్రి ఎ. రాజాను 2011 ఫిబ్రవరి 2 నాడు, 2జి స్పెక్త్రుం కేసులో అరెస్టు చేసి తీహారు జైలులో ఉంచారు.
జననాలు
- 1803: సర్ ఆర్థర్ కాటన్, బ్రిటిషు సైనికాధికారి మరియు నీటిపారుదల ఇంజనీరు. (మ.1899)
- 1907: సుఖ్ దేవ్, భారత జాతీయోద్యమ నాయకుడు (మ,1931).
- 1908: వింజమూరి శివరామారావు, ఆకాశవాణికి ఎన్నో లలిత గీతాలను, రూపకాలను వ్రాసి ప్రసారం చేశారు. 600 రేడియో నాటికలు వ్రాశారు. (మ.1982).
- 1915: పాల్ సామ్యూల్‌సన్, ప్రముఖ ఆర్థికవేత్త (మ.2009).
- 1926: నూతి విశ్వామిత్ర, ఆర్యసమాజ్ నాయకుడు, నిరంకుశ నిజాం పాలన వ్యతిరేకోద్యమ నాయకుడు
- 1938: కె.జమునారాణి,పదమూడేళ్ల వయసు నుండే కథానాయకిలకు పాడటం ప్రారంభించింది
- 1964: జి.కిషన్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు
- 1967: మాధురీ దీక్షిత్, హిందీ సినీనటి .
- 1968: స్రవంతి ఐతరాజు, కవి, తిరుపతిలో హాస్టల్ సంక్షేమ అధికారిగా మరియు మనస్తత్వవేత్తగా పనిచేస్తున్నారు.
- 1987: రామ్ (నటుడు), తెలుగు, తమిళ భాషల చిత్రసీమకు సంబంధించిన ఒక ప్రముఖ నటుడు. తెలుగులో ప్రధానంగా ఇతని సినిమాలు వచ్చాయి
మరణాలు
- 1994: ఓం అగర్వాల్, ప్రముఖ భారత స్నూకర్ క్రీడాకారుడు.
- 2010: భైరాన్ సింగ్ షెకావత్, భారత మాజీ ఉప రాష్ట్రపతి. (జ.1923)
- 2014: మల్లాది సుబ్బమ్మ, స్త్రీవాద రచయిత్రి, హేతువాది మరియు స్త్రీ స్వేచ్ఛ పత్రిక సంపాదకురాలు. (జ.1924)
పండుగలు మరియు జాతీయ దినాలు
బయటి లింకులు
- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : మే 15
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
మే 14 - మే 16 - ఏప్రిల్ 15 - జూన్ 15 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.