మేకా వెంకట ప్రతాప్ అప్పారావు
మేకా వెంకట ప్రతాప్ అప్పారావు కృష్ణా జిల్లాకు చెందిన వై.ఎస్.ఆర్ పార్టీ నాయకుడు మరియు నూజివీడు శాసనసభ నియోజకవర్గం శాసనసభ్యులు. వై.ఎస్.ఆర్ పార్టీలో చెరక ముందు ఈయన కాంగ్రెస్ పార్టీ తరపున శాసనసభ్యులుగా వున్నారు.
| మేకా వెంకట ప్రతాప్ అప్పారావు | |||
శాసనసభ్యులు, నూజివీడు, ఆంధ్ర ప్రదేశ్ | |||
| అధికారంలో ఉన్న వ్యక్తి | |||
| అధికార కాలం 2014 | |||
వ్యక్తిగత వివరాలు |
|||
|---|---|---|---|
| జననం | 1950 ఆగస్టు 11 నూజివీడు,కృష్ణా జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ | ||
| రాజకీయ పార్టీ | వై.ఎస్.ఆర్ | ||
| జీవిత భాగస్వామి | సుజాతా దేవి | ||
| నివాసము | నూజివీడు | ||
| మతం | హిందూ | ||
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.