మెల్లమర్తిలంక

మేళ్ళమర్తిలంక, కృష్ణా జిల్లా, మోపిదేవి మండలానికి చెందిన గ్రామము.

మెల్లమర్తిలంక
  రెవిన్యూ గ్రామం  
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం మోపిదేవి
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 573
 - పురుషుల సంఖ్య 117
 - స్త్రీల సంఖ్య 106
 - గృహాల సంఖ్య 70
పిన్ కోడ్ 521130
ఎస్.టి.డి కోడ్

గ్రామ చరిత్ర

గ్రామం పేరు వెనుక చరిత్ర

గ్రామ భౌగోళికం

[1] సముద్రమట్టానికి 6 మీ.ఎత్తు

సమీప గ్రామాలు

సమీప మండలాలు

గ్రామానికి రవాణా సౌకర్యాలు

మోపిదేవి, అవనిగడ్డ నుండి రోడ్డురవాణా సౌకర్యం కలదు. రైల్వేస్టేషన్; విజయవాడ 64 కి.మీ.

గ్రామంలో విద్యా సౌకర్యాలు

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.

గ్రామంలో మౌలిక వసతులు

గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం

గ్రామ పంచాయతీ

  1. 2013 జూలైలొ ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ కె. సుదర్శనరావు, సర్పంచిగా గెలుపొందారు.
  2. ఈ గ్రామ పంచాయతీలో, 2013-14 సంవత్సరానికి 100% పన్ను ససూలు చేసి రికార్డు సాధించారు. [2]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

గ్రామంలో ప్రధాన పంటలు

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు

గ్రామ విశేషాలు

గణాంకాలు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 636.[2] ఇందులో పురుషుల సంఖ్య 325, స్త్రీల సంఖ్య 311, గ్రామంలో నివాస గృహాలు 188 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 238 హెక్టారులు.

జనాభా (2011) - మొత్తం 223 - పురుషుల సంఖ్య 117 - స్త్రీల సంఖ్య 106 - గృహాల సంఖ్య 70

మూలాలు

  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Mopidevi/Mellamarthilanka". Retrieved 26 June 2016. External link in |title= (help)
  2. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు

[2] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,జూన్-17; 3వపేజీ

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.