మెరకముడిదాం
మెరకముడిదాం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని విజయనగరం జిల్లాకు చెందిన ఒక మండలము.[1] (వినండి: ![]()
| మెరకముడిదాం | |
| — మండలం — | |
![]() విజయనగరం జిల్లా పటములో మెరకముడిదాం మండలం యొక్క స్థానము |
|
![]() మెరకముడిదాం |
|
| అక్షాంశరేఖాంశాలు: 18.423593°N 83.469772°E | |
|---|---|
| రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
| జిల్లా | విజయనగరం |
| మండల కేంద్రము | మెరకముడిదాం |
| గ్రామాలు | 39 |
| ప్రభుత్వము | |
| - మండలాధ్యక్షుడు | |
| జనాభా (2011) | |
| - మొత్తం | 57,237 |
| - పురుషులు | 28,656 |
| - స్త్రీలు | 28,581 |
| అక్షరాస్యత (2011) | |
| - మొత్తం | 43.66% |
| - పురుషులు | 55.99% |
| - స్త్రీలు | 31.45% |
| పిన్ కోడ్ | 535102 |
| {{{official_name}}} | |
| రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
|---|---|
| జిల్లా | విజయనగరం |
| మండలం | |
| ప్రభుత్వము | |
| - సర్పంచి | |
| పిన్ కోడ్ | 535 102 |
| ఎస్.టి.డి కోడ్ | |
గణాంకాలు
- జనాభా (2011) - మొత్తం 57,237 - పురుషులు 28,656 - స్త్రీలు 28,581
మండలంలోని గ్రామాలు
- పులిగుమ్మి
- వూటపల్లి
- శ్యామయవలస
- ఉత్తరవిల్లి
- రావివలస (ముడిదాం వద్ద)
- రాచగుమ్మం
- భీమవరం
- గటడ (శ్రీరంగరాజపురం వద్ద)
- రామయవలస
- సోమలింగాపురం
- మెరకముడిదాం
- సివ్వమొదరవలస
- గొట్టిపల్లి
- బూదరాయవలస
- గోపన్నవలస
- మర్రివలస
- కొండలవేరు
- శతమవలస
- పుటికవలస
- గొల్లలవలస
- సిరిదేవిపురం
- యదికి
- గరుగుబిల్లి
- భగీరధిపురం అగ్రహారం
- బదం
- కొత్తకర్ర
- కొర్లం
- బిల్లలవలస
- కుంచిగుమదం
- గర్భాం
- భైరిపురం
- విశ్వనాధపురం
- పెదరవ్యం
- చెల్లాపురం
- చినరవ్యం
- చినబంటుపల్లి
- వాసుదేవపురం
- సింగవరం
- ఇప్పలవలస
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.


