మెడ
తల నుండి మొండెంను వేరుచేసే భాగాన్ని మెడ (Neck) అంటారు. ఇది దవడ ఎముక నుండి ఛాతీ పైభాగం వరకు ఉంటుంది.

మనిషి మెడ
స్వరపేటిక మరియు థైరాయిడ్ గ్రంథులు ఇక్కడి ముఖ్య భాగాలు.
మెడ నొప్పి అనేది ఒక సాధారణమైన సమస్య.
| విక్షనరీ, స్వేచ్చా నిఘంటువు లో మెడచూడండి. |
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.