మెండలీవియం

మెండలెవియం ఒక సంధాన (అనగా, ప్రయోగశాలలో కృత్రిమంగా చేసినది) రసాయన మూలకం ఉంది. దీని రసాయన సంకేతం Md (గతంలో Mv). అణు సంఖ్య 101. ఇది ఆక్టినైడ్ వరసలో ఉన్న ఒక లోహ రేడియోధార్మిక ట్రాంంస్ యురానిక్ మూలకం. ఈ మూలకానికి ఏ ఉపయోగమూ ఉన్నట్లు లేదు; కేవలం కుతూహలం కోసం అధ్యయనం చెయ్యడం తప్ప.

Mendelevium,  101Md
సాధారణ ధర్మములు
ఉచ్ఛారణ/ˌmɛndəˈlviəm/ (MEN--LEE-vee-əm)
ద్రవ్యరాశి సంఖ్య258 (అధిక స్థిరత్వ ఐసోటోపు)
ఆవర్తన పట్టికలో Mendelevium
Tm

Md

(Upt)
fermiummendeleviumnobelium
పరమాణు సంఖ్య (Z)101
గ్రూపుgroup n/a
పీరియడ్పీరియడ్ 7
బ్లాకుf-బ్లాకు
ఎలక్ట్రాన్ విన్యాసం[Rn] 5f13 7s2
ప్రతీ కక్ష్యలో ఎలక్ట్రానులు
2, 8, 18, 32, 31, 8, 2
భౌతిక ధర్మములు
STP వద్ద స్థితిsolid (predicted)
ద్రవీభవన స్థానం1100 K (827 °C, 1521 °F) (predicted)
పరమాణు ధర్మములు
ఆక్సీకరణ స్థితులు2, 3
ఋణవిద్యుదాత్మకతPauling scale: 1.3
అయనీకరణ శక్తులు
  • 1st: 635 kJ/mol
ఇతరములు
CAS సంఖ్య7440-11-1
చరిత్ర
నామీకరణ చేసినవారుafter Dmitri Mendeleev
ఆవిష్కరణLawrence Berkeley National Laboratory (1955)
mendelevium ముఖ్య ఐసోటోపులు
ఐసో­టోప్ లభ్యత అర్థ­జీవిత­కాలం (t1/2) విఘ­టనం లబ్దం
257Md syn 5.52 h ε 0.406 257Fm
α 7.558 253Es
SF
258Md syn 51.5 d ε 1.230 258Fm
260Md syn 31.8 d SF
α 7.000 256Es
ε 260Fm
β 1.000 260No

ఆవిష్కరణ

ఆగష్టు 1939 లో 60-అంగుళాల సైక్లోట్రాన్, లారెన్స్ వికిరణ ప్రయోగశాల వద్ద, కాలిఫోర్నియావిశ్వవిద్యాలయం, బర్కిలీలో ఆవిష్కరించబడింది.

. ఐనస్టేయినియంని ఆల్ఫా రేణువులు (అనగా, రవిజని యొక్క కేంద్రకాలు) తో బాదడం ద్వారా 1955 లో, మెండెలివియంని ఆవిష్కరించడం జరిగింది. అదే పద్ధతిని ఈనాటికీ అది ఉత్పత్తి చేయడానికి ఉపయోగిస్తారు.[1] దీనికి రసాయన మూలకాలు ఆవర్తన పట్టిక యొక్క పితామహుడు మెండెలియవ్ పేరు పెట్టారు. మెండలీవియం తొమ్మిదవ ట్రాంస్ యురానిక్ మూలకం [2] .[3][4]

సమభాగులు

మెండలీవియంకి 16 సమభాగులు (ఐసోటోపులు) ఉన్నాయి; వాటి అణుసంఖ్యలు 245 నుండి 260 వరకు. ఇవి అన్నీ రేడియోధార్మిక లక్షణాలని ప్రదర్శిస్తాయి.[5] అదనంగా, ఐదు వాటిని (ఐసోమర్స్) అణు సాదృశ్యాలు అని పిలుస్తారు: 245mMd, 247mMd, 249mMd, 254mMd, మరియు 258mMd.[6][7]

మూలాలు

  • Silva, Robert J. (2006). "Fermium, Mendelevium, Nobelium, and Lawrencium". In Morss, Lester R.; Edelstein, Norman M.; Fuger, Jean. The Chemistry of the Actinide and Transactinide Elements (PDF). 3 (3rd ed.). Dordrecht: Springer. pp. 1621–1651. doi:10.1007/1-4020-3598-5_13. ISBN 978-1-4020-3555-5.
  1. Haynes, William M., ed. (2011). CRC Handbook of Chemistry and Physics (92nd ed.). CRC Press. pp. 4.121–4.123. ISBN 1439855110.
  2. Ghiorso, A.; Harvey, B.; Choppin, G.; Thompson, S.; Seaborg, G. (1955). "New Element Mendelevium, Atomic Number 101". Physical Review. 98 (5): 1518. Bibcode:1955PhRv...98.1518G. doi:10.1103/PhysRev.98.1518. ISBN 9789810214401.
  3. Johansson, Börje; Rosengren, Anders (1975). "Generalized phase diagram for the rare-earth elements: Calculations and correlations of bulk properties". Physical Review B. 11 (8): 2836. Bibcode:1975PhRvB..11.2836J. doi:10.1103/PhysRevB.11.2836.
  4. Hulet, E. K. (1980). "Chapter 12. Chemistry of the Heaviest Actinides: Fermium, Mendelevium, Nobelium, and Lawrencium". In Edelstein, Norman M. Lanthanide and Actinide Chemistry and Spectroscopy. doi:10.1021/bk-1980-0131.ch012. ISBN 9780841205680.
  5. Silva, pp. 1630–1
  6. Haire, Richard G. (2006). "Einsteinium". In Morss, Lester R.; Edelstein, Norman M.; Fuger, Jean. The Chemistry of the Actinide and Transactinide Elements (PDF). 3 (3rd ed.). Dordrecht, the Netherlands: Springer. pp. 1577–1620. doi:10.1007/1-4020-3598-5_12.
  7. Nucleonica (2007–2014). "Universal Nuclide Chart". Nucleonica. Retrieved 22 May 2011.

మరింత చదవడానికి

  • Hoffman, D.C., Ghiorso, A., Seaborg, G. T. The transuranium people: the inside story, (2000), 201–229
  • Morss, L. R., Edelstein, N. M., Fuger, J., The chemistry of the actinide and transactinide element, 3, (2006), 1630–1636
  • Guide to the Elements – Revised Edition, Albert Stwertka, (Oxford University Press; 1998) ISBN 0-19-508083-1

బయటి లింకులు

మూలాలు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.