మృగశిర నక్షత్రము

నక్షత్రములలో ఇది మృగశిర.

నక్షత్రంఅధిపతిగణముజాతివృక్షంజంతువునాడిపక్షిఅధిదేవతరాశి
మృగశిరకుజుడుదేవపురుషచంఢ్రసర్పంమధ్యకోడి1,2 వృషభం 3,4 మిధునం
నక్షత్రములు
అశ్వని నక్షత్రము
భరణి నక్షత్రము
కృత్తిక నక్షత్రము
రోహిణి నక్షత్రము
మృగశిర నక్షత్రము
ఆరుద్ర నక్షత్రము
పునర్వసు నక్షత్రము
పుష్యమి నక్షత్రము
ఆశ్లేష నక్షత్రము
మఖ నక్షత్రము
పుబ్బ నక్షత్రము
ఉత్తర ఫల్గుణి నక్షత్రము
హస్త నక్షత్రము
చిత్త నక్షత్రము
స్వాతి నక్షత్రము
విశాఖ నక్షత్రము
అనూరాధ నక్షత్రము
జ్యేష్ట నక్షత్రము
మూల నక్షత్రము
పూర్వాషాఢ నక్షత్రము
ఉత్తరాషాఢ నక్షత్రము
శ్రవణ నక్షత్రము
ధనిష్ఠ నక్షత్రము
శతభిష నక్షత్రము
పూర్వాభాద్ర నక్షత్రము
ఉత్తరాభాద్ర నక్షత్రము
రేవతి నక్షత్రము

Disambiguation

మృగశిరా నక్షత్ర జాతకుల తారా ఫలాలు

తార నామంతారలుఫలం
జన్మ తారమృగశిర, చిత్త, ధనిష్టశరీరశ్రమ
సంపత్తారఆర్ద్ర, స్వాతి, శతభిషధన లాభం
విపత్తారపునర్వసు, విశాఖ, పూర్వాభద్రకార్యహాని
సంపత్తారపుష్యమి, అనూరాధ, ఉత్తరా భద్రక్షేమం
ప్రత్యక్ తారఆశ్లేష, జ్యేష్ట, రేవతిప్రయత్న భంగం
సాధన తారఅశ్విని, మఖ, మూలకార్య సిద్ధి, శుభం
నైత్య తారభరణి, పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢబంధనం
మిత్ర తారకృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢసుఖం
అతిమిత్ర తారరోహిణి, హస్త, శ్రవణంసుఖం, లాభం

మృగశిర నక్షత్రము నవాంశ

  • 1 వ పాదము - మేషరాశి.
  • 2 వ పాదము - వృషభరాశి.
  • 3 వ పాదము - మిధునరాశి.
  • 4 వ పాదము - కర్కాటకరాశి.

మృగశిరా నక్షత్రము గుణగణాలు

మృగశిరా నక్షత్రము దేవగణ నక్షత్రము. అధిపతి కుజుడు, రాశ్యాధిపతులు శుక్రుడు, బుధుడు. అధిదేవత కుమారస్వామి. ఈ నక్షత్రజాతకులుగా అదృష్తజాతకులుగా చెప్ప వచ్చు. ఉన్నత విద్యాసంష్తలు స్థిరాస్థులు వంశపారంపర్యముగా వస్తాయి. బాల్యము విలాసవంతముగా గడుస్తుంది. స్నేహితులను ఆదరిస్తారు. చెప్పుడు మాటలను విని మంచివాళ్ళను కూడా దూరము చేసుకుంటారు. వస్తునాణ్యతను నిర్ణయిస్తారు. ప్రేమవివాహాలు కలసి వస్తాయి. ఇతరులు చెప్పేదానిని పూర్తిగా వినరు వినరు. తమకు నచ్చినదానిని, తాము నమ్మిన దానిని ధైర్యముగా చేస్తారు. ధర్మము న్యాయముగా ఉండడానికి ప్రయత్నిస్తారు. ఆధునిక విద్యలలో రాణిస్తారు. కనీసమైన ప్రణాళికాబద్ధమైన జీవితములో రాణిస్తారు. నరములకు, కీళ్ళకు సంబంధించిన వైద్యములో రాణిస్తారు. అభిరుచి కలిగిన పనులు చేస్తారు. ఇది ఇతరులకు వృధాఖర్చుగా కనిపిస్తుంది. సంగీతములో రాణిస్తారు. తల్లి తంద్రులపట్ల అంతర్గత మర్యాద గౌరవము ఉంటుంది. పుత్ర సంతానము అమ్దు క్లేశము అనుభవిస్తారు. ఋణాలు త్వరగా చెస్తారు తీరుస్తారు. త్వరితగతిన అభివృద్ధికి వస్తారు. అనారోగ్యము అభివృద్ధికి ఆటంకము కాదు. దైవభక్తి అధికము. ఆయుర్భావము ఎక్కువ.

చిత్ర మాలిక

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.