మూత్రాశయం

మూత్రాశయం లేదా మూత్రకోశం (Urinary bladder) కటి మధ్యభాగంలో పొత్తికడుపు క్రిందగా ఉంటుంది. ఇది మూత్రాన్ని నిలువచేసి బయటికి పంపిస్తుంది. మూత్రపిండాలలో తయారైన మూత్రం మూత్రనాళాల ద్వారా మూత్రకోశం చేరుతుంది. మూత్రకోశం మందమైన గోడలలో మూడుపొరల కండరాలు కలిగి ఉంటాయి.

మూత్రాశయం
మూత్ర వ్యవస్థ
మూత్రాశయం
లాటిన్ vesica urinaria
గ్రే'స్ subject #255 1227
ధమని Superior vesical artery
Inferior vesical artery
Umbilical artery
Vaginal artery
సిర Vesical venous plexus
నాడి Vesical nervous plexus
లింఫు external iliac lymph nodes, internal iliac lymph nodes
Precursor urogenital sinus
MeSH Bladder
Dorlands/Elsevier v_07/12855244

వ్యాధులు

మూత్రాశయానికి సంబంధించిన కొన్ని వ్యాధులు:

  • మూత్రాశయ క్యాన్సర్ (Bladder cancer)
  • మూత్రాశయ ఇన్ఫెక్షన్ (Bladder infection లేదా Cystitis)
  • మూత్రాశయంలో రాళ్ళు (Bladder stones)
  • రక్తమూత్రం (Hematuria): మూత్రంలో రక్తం కలిగియుండడము. ఇది మూత్ర వ్యవస్థలో క్యాన్సర్ లేదా రాళ్ళు ఉన్నప్పుడు కనిపిస్తుంది.

బయటి లింకులు

  • మూస:KansasHistology "Urinary Bladder"
  • మూస:UCDavisOrganology - "Mammal, bladder (LM, Medium)"
  • మూస:IowaHistologyInteractive
  • మూస:SUNYAnatomyLabs - "The Female Pelvis: The Urinary bladder"
  • మూస:SUNYAnatomyLabs - "The Male Pelvis: The Urinary bladder"

గ్యాలరీ


This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.