మూడవ షాజహాన్
మొఘల్ వంశానికి చెందిన చక్రవర్తులలో మూడవ షాజహాన్ (1711-1772) (شاه جہان ۳) (ముహి-ఉల్-మిల్లత్) ఒకరు. ఆయన " ముహి- ఉస్- సున్నత్" (ముహమ్మద్ కాం బక్ష్). ముహమ్మద్ కాం బక్ష్ ఔరంగజేబు చిన్నకుమారుడు. ఆయన మొఘల్ సింహాసనాన్ని 1759 డిసెంబర్‌న అధిష్ఠించాడు. ఆయన పలు చిక్కుల మధ్య " మూడవ ఘజీ ఉద్దీన్ ఖాన్ ఫిరోజ్ " సాయంతో ఢిల్లీ సింహాసనన్ని అధిష్ఠించాడు. అయినప్పటికీ త్వరలోనే మరాఠీ సర్దారులు ఆయనను ఢిల్లీ సింహాసనం నుండి బహిష్కరించబడ్డాడు.[1]
| Shah Jahan III | |
|---|---|
| Mughal Emperor | |
| పరిపాలనా కాలం | 10 December 1759 – 10 October 1760 |
| పట్టాభిషేకం | {{{Coronation}}} |
| ముందువారు | Alamgir II |
| తర్వాతివారు | Shah Alam II |
| జీవిత భాగస్వామి | Sadat begum |
| సంతతి | |
| Mirza Sa'adat Bakht Bahadur Mirza Ikram Bahadur | |
| పూర్తి పేరు | |
| Muhi-ul-Mulk-ul-Millat Shah Jahan | |
| తండ్రి | Muhi-us-Sunnat Mirza |
| తల్లి | Rushqimi begum |
| జననం | 1711 |
| మరణం | 1772 |
| మతం | Islam |
మూలాలు
| అంతకు ముందువారు Alamgir II |
Mughal Emperor 10 December 1759 – 10 October 1760 |
తరువాత వారు Shah Alam II |
వెలుపలి లింకులు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.