ముహమ్మద్ హమీద్ అన్సారి
ముహమ్మద్ హమీద్ అన్సారి, (ఆంగ్లం : Mohammad Hamid Ansari) (జననం ఏప్రిల్ 1, 1934) భారత మాజీ ఉపరాష్ట్రపతి. క్రితం, జాతీయ మైనారిటీ కమీషన్ (NCM) అధ్యక్షుడు.[1] ఇతను ఒక విద్యావేత్త, దౌత్యవేత్త మరియు అలీఘర్ ముస్లిం యూనివర్శిటి యొక్క ఉపకులపతి.
| ముహమ్మద్ హమీద్ అన్సారి মহম্মদ হামিদ আনসারি محمد حامد انصاری | |||
![]() | |||
| అధికారంలో ఉన్న వ్యక్తి | |||
| అధికార కాలం ఆగస్టు 11 2007 - ఆగస్టు 10 2017 | |||
| రాష్ట్రపతి | ప్రతిభా పాటిల్ , ప్రణబ్ ముఖర్జీ | ||
|---|---|---|---|
| ప్రధాన మంత్రి | మన్మోహన్ సింగ్, నరేంద్ర మోదీ | ||
| తరువాత | ముప్పవరపు వెంకయ్యనాయుడు | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1934 ఏప్రిల్ 1 కలకత్తా (ప్రస్తుత కోల్కతా) | ||
| జాతీయత | భారతీయుడు | ||
| జీవిత భాగస్వామి | సల్మా అన్సారి | ||
| పూర్వ విద్యార్థి | అలీఘర్ ముస్లిం యూనివర్శిటి కలకత్తా విశ్వవిద్యాలయం | ||
| వృత్తి | దౌత్యవేత్త, విద్యావేత్త | ||
| మతం | ఇస్లాం | ||
ఇతను, 14వ భారత ఉపరాష్ట్రపతిగా, ఆగస్టు 10 2007 న ఎన్నుకోబడ్డాడు. ఆగస్టు 10 2017 న పదవి కాలం ముగిసింది.[2]
ఇవీ చూడండి
పీఠికలు
- Hamid Ansari set to be India’s next Vice President. Retrieved on August 14, 2007
- The Hindu August 11 2017
బయటి లింకులు
- Iran Today: Twenty - five Years after the Islamic Revolution (Rupa, New Delhi,2005) (ISBN 81-291-0774-0)
- Ansari:Shares Left leanings and is also close to Congress bosses
- Hamid Ansari: versatile scholar, statesman
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.
