ముస్లిం పండితులు

ముస్లిం పండితులు : ఇస్లామీయ ధార్మిక మరియు ఇతర శాస్త్రాల పండితులు.

  • అబూబక్ర్ మొదటి ఖలీఫా (మహమ్మద్ తరువాయి)
  • ఉమర్ ఇబ్న్ ఖత్తాబ్ రెండవ ఖలీఫా
  • ఉస్మాన్ ఇబ్న్ అఫ్ఫాన్ మూడవ ఖలీఫా
  • అలీ ఇబ్న్ అబీ తాలిబ్ నాలుగవ ఖలిఫా, మహమ్మద్ ప్రవక్త యొక్క అల్లుడు.
  • హుసేన్ ఇబ్న్ అలీ అలీ ఇబ్న్ అబీతాలిబ్ కుమారుడు.
  • ఇబ్న్ అబ్బాస్ - 619, అరేబియా
  • అబ్దుల్లా ఇబ్న్ మసూద్ - 652
  • జైద్ ఇబ్న్ సాబిత్ - 610
  • హసన్ బస్రి - (642 - 728 or 737)
  • ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ - (682 - 720)
  • అబూ హనీఫా - (699 - 767
  • మాలిక్ ఇబ్న్ అనస్ - (715 - 796)
  • జాబిర్ ఇబ్న్ హయ్యాన్ - (721 - 815), రసాయనశాస్త్ర పితామహుడు.
  • ముహమ్మద్ ఇబ్న్ మూసా అల్-ఖ్వారిజిమి (780 - 850) పర్షియన్ ఖగోళశాస్త్రజ్ఞుడు, అల్-జీబ్రా పితామహుడు.
  • అబూ అబ్దుల్లా అష్-షాఫి - (767 - 820)
  • అహ్మద్ ఇబ్న్ హంబల్ - (780 - 855),
  • యాకూబ్ ఇబ్న్ ఇస్ హాఖ్ అల్-ఖింది - (801 - 873), అరబ్, బహుముఖ ప్ర్జజ్ఞాశాలి
  • ముహమ్మద్ అల్-బుఖారి - 810 - 870, పారశీకుడు, హదీసులు (సహీ బుఖారి)
  • ఇబ్న్ హిషామ్ - (మరణం 834)
  • అబూ దావూద్ అస్-సిజిస్తాని, (817 - 888) (బస్రా), సునన్ అబూ దావూద్, పారశీకుడు, హదీసులు.
  • ఇమామ్ ముస్లిమ్ ఇబ్న్ అల్-హజ్జాజ్ - (821 - 875), సహీ ముస్లిం, పారశీకుడు.
  • అల్-తిర్మజి - (824 - 892), జామి అత్-తిర్మజి
  • ఇబ్న్ మాజాహ్ - (824 - 887) పారశీకుడు, సునన్ ఇబ్న్ మాజాహ్
  • ఇబ్న్ ఖుతైబా - (828-889)
  • అల్-నసాయి - (829 - 915) హదీసుల క్రోడీకరణ, పారశీకుడు
  • ఇబ్న్ జరీర్ అల్-తబరి - (838 - 923), సున్ని, పారశీకుడు (తారీఖ్ అల్-తబరి, తఫ్సీర్ అల్-తబరి)
  • అబు అల్-హసన్ అల్-అష్ హరి - (874 – 936) అరబ్
  • అత్-తహావి - (853 - 933) ఈజిప్టు, అఖీదా అత్-తహావియ
  • అబు మన్సూర్ అల్-మతురూజి - మరణం 333 AH / 944, పారశీకుడు
  • అల్-ఫరబి - (870 - 950), పర్షియన్
  • అల్-బర్-బహారీ - (మరణం 940) ఇరాకీ విద్వాంసుడు, ఆంత్రోపాలజి
  • అల్-తబరాని - (875 - 975) అల్-ముజామ్ అల్-కబీర్
  • ముల్లా నస్రుద్దీన్ - ఇస్లామీయ స్వర్ణయుగం
  • హకీమ్ అల్-నిషబూరి - (933 - 1012/1014) పర్షియన్, ముస్తద్రక్ అల్-హకీమ్
  • అబు అల్-ఖాసిమ్ అల్-జవాహరి (అబుల్కేసిస్) (936-1013), అందలూసి అరబ్ వైద్యుడు, నవీన శస్త్రచికిత్సా పితామహుడు
  • ఇబ్న్ అల్-హైతామ్ (అల్హాకెన్) (965-1039), అరబ్ మరియు పర్షియాకు చెందిన విశ్వవిజ్ఞాని, కంటి చికిత్సా పితామహుడు, మానసిక చికిత్సావిధాన స్థాపకుడు, మొదటి మానసిక సైధ్ధాంతికుడు మరియు శాస్త్రజ్ఞుడు
  • అల్-షరీఫ్ అల్-రాజి - 970, (నహజ్ అల్-బలాఘ)
  • అల్-మవారిది (972- 1058), అరబ్
  • అబూ రైహాన్ అల్-బెరూని - (973-1048), పర్షియన్, విశ్వజనీయ జ్ఞాని, (father of geodesy and Indology), మొదటి ఆంత్రోపాలజి సైధ్ధాంతికుడు
  • ఇబ్న్ సీనా (అవిసెన్నా) (980-1037), పర్షియన్, విశ్వజనీయ జ్ఞాని మరియు నవీన వైద్యశాస్త్ర పితామహుడు
  • ఇబ్న్ హాజమ్ - (994 – 1064), ఖర్తబా (కార్డోబా) అందలూసి (స్పెయిన్) తత్వవేత్త
  • అల్-ఖాతిబ్ అల్-బగ్దాది - (1001 - 1072)
  • నిజాముల్ ముల్క్ - (1018 – 1092) పర్షియన్ సియాసత్ నామా
  • అల్-జువైని - (1020 - 1079), ఫరాయిజుల్-సిమ్ తైన్
  • అలీ ఇబ్న్ తాహిర్ అల్-సులామి - మరణం 1106
  • అల్-ఘజాలి - (1058-1111) ధార్మిక పండితుడు, తత్వవేత్త.
  • ఇబ్న్ యహ్యా అల్ మగ్రిబి అల్-సమావల్- (1130-1180) ఓ మంచి మరాఖష్ యహూది
  • ఇబ్న్ ఖుదామహ్ అల్-మఖ్దిసి - (1147-1223) అల్-ముఘ్ ని
  • ఫకృద్దీన్ అల్-రాజి, (1149-1209) పర్షియన్
  • అలీ ఇబ్న్ అల్-అసీర్ - (1160 - 1233), సంపూర్ణ చరిత్ర
  • నాసిరుద్దీన్ అల్-తూసి - 1201, పర్షియా, బహుముఖ ప్రజ్ఞాశాలి, జిజ్-ఎ-ఇల్ ఖాని, త్రికోణమితి స్థాపకుడు.
  • మహమూద్ అల్-అలూసి - (1217 - 1270), రూహ్ అల్-మాని తఫ్సీర్
  • జలాలుద్దీన్ ముహమ్మద్ రూమి ()
  • సిబ్త్ ఇబ్న్ అల్-జవాజి - d. 1257
  • అల్-ఖుర్తుబి - మరణం 1273 తఫ్సీర్ అల్-ఖుర్తుబి, అందలూసి
  • అల్-నవావి - (1233-1278) షరహ్ సహీ ముస్లిం, రియాజుస్-సాలిహీన్, 40 హదీస్ నవావి
  • ఇబ్న్ తైమియ్య - (1263-1328) సున్ని, (మజ్మూఅల్-ఫత్వా అల్-కుబ్రా) Majmu al-Fatwa al-Kubra)
  • అబుల్ ఫిదా ఇస్మాయీల్ ఇబ్న్ హామ్వి, (1273 -1331), సున్ని షాఫయి, సిరియా, బహుముఖ విద్వాంసుడు, తారీఖ్ అబుల్ ఫిదా
  • అల్-జహాబి - (1274-1348) తల్ఖీస్ అల్-ముస్తద్రక్
  • ఇబ్న్ అల్-ఖయ్యిమ్ అల్-జౌజియ - (1292-1350) జాద్-అల్-మాద్
  • అల్-హాఫిజ్ ఇబ్న్ కసీర్ - (1301-1373) తఫ్సీర్ ఇబ్న్ కసీర్
  • అలి ఇబ్న్ అబు బక్ర్ అల్-హైతమి - 13??, మాజ అల్-జవాయిద్
  • ఇబ్నె ఖుల్దూన్ - (1332 - 1406), చరిత్రకారుడు, సామాజికశాస్త్రాలు, పౌరగణాంకశాస్త్రపితామహుడు, తత్వము.
  • అల్-హఫీజ్ ఇబ్న్ రజబ్ అల్-హంబలి - (1335-1392) డమాస్కస్ (సిరియా)
  • ఇబ్న్ హజర్ అల్-అస్ఖలాని - (1372-1449) ముహద్దిస్, అల్-ఫతహ్ అల్-బారి, బలూగ్-అల్-మారమ్
  • అల్-సుయూతి - (1445 - 1505), ఖలీఫాల చరిత్ర
  • ఇబ్న్ హాజర్ అల్-హైతమి - (1525 - 1590) అల్-సవాయిఖ్ అల్-ముహ్ రిఖ
  • ముల్లా సద్రా - 1571, షియా, పర్షియన్, తత్వము, సూఫీ
  • షాహ్ వలీ అల్లాహ్ - (1703–1762)
  • అహ్మద్ రజా ఖాన్ - (1856-1921)
  • ముహమ్మద్ ఇబ్న్ అబ్దుల్ వహాబ్ - (1703-1792)
  • అష్-షౌకాని - (1760 - 1834)
  • మౌలానా రషీద్ అహ్మద్ గంగోహి - (1826 – 1905)
  • మౌలానా ముహమ్మద్ ఖాసిమ్ నానోత్వి - (1832 - 1879), దేవ్ బంద్ మదరసా స్థాపకుడు
  • షంసుల్ హఖ్ అజీమాబాది -1857 -1911, భారత్, ఔనుల్-మాబూద్ షరహ్ సునన్ అబి దావూద్
  • షిబ్లి నౌమాని - (1857 - 1914)
  • రాషిద్ రిదా - (1865-1935) సిరియా (షామ్)
  • అబ్దుల్ హాకిమ్ అర్వాసి - (1867 - 1943)
  • మౌలానా అబుల్ కలాం ఆజాద్
  • సయ్యద్ అబ్దుల్లా షా నఖ్ష్ బంది - 1872-1964 దక్షిణభారత సున్నిముహద్దిస్
  • బదీఉజ్ జమాఁ సయ్యద్ నూర్సి - (1877 - 1960), తుర్కీ కుర్దిష్ ఇస్లామీయ పండితుడు
  • ముహమ్మద్ ఇక్బాల్ - (1877-1938), కవి, తత్వవేత్త మరియు రాజకీయవేత్త, భారతదేశం (స్వాతంత్ర్యపూర్వం)
  • అబ్దుర్-రహ్మాన్ ఇబ్న్ నాసిర్ అస్-సాది - (1889-1956)
  • సయ్యద్ అబుల్ అలా మౌదూది - (1903-1979) తఫ్హీముల్-ఖురాన్, జమాఅతే-ఇస్లామీ స్థాపకుడు, భారతదేశం (స్వాతంత్ర్యపూర్వం)
  • అమీన్ అహ్ సన్ ఇస్లాహి (1904–1997) - తదబ్బుర్-ఎ-ఖురాన్
  • ఖాలిద్ మసూద్ (1935–2003) - హయాత్-ఎ-రసూల్-ఎ-ఉమ్మి
  • ముహమ్మద్ ముతవల్లి అల్ షారవి - (1911-1998)
  • హుసైన్ హిల్మి ఇసిక్ (1911-2001) - సాదత్-ఎ-ఇబాదియ్య
  • సయ్యద్ అబుల్ హసన్ నద్వి - (1914 - 1999)
  • అల్-ముహద్దిస్ ముహమ్మద్ నాసిరుద్దీన్ అల్-అల్బాని - (1914-1999)
  • ముహమ్మద్ యూసుఫ్ ఖాండేల్వి - (1917 – 1965) India Sunni
  • అహ్మద్ దీదాత్ - (1918 - 2005)
  • ఫజలుర్-రహ్మాన్ - (1919–1988) ఇస్లామీయ పండితుడు
  • ఇస్మాయీల్ అల్ ఫారూఖి - (1921 - 1986), సున్నీ, పాలస్తీనా, తత్వవేత్త
  • ఇబ్న్ ఉసైమీన్ - (1925 - 2001)
  • మౌలానా షాహ్ అహ్మద్ నూరాని - (1926 - 2003), పాకిస్తాన్
  • యూసుఫ్ అల్-ఖరాదవి - b. 1926
  • ఖుర్షీద్ అహ్మద్ - జననం 1932
  • అహ్మద్ సైఫీ మారిఫ్ - జననం 1935
  • నూర్ ఖులిష్ మాజిద్ - (1939 - 2005)
  • ఫెతుల్లాహ్ గులెన్ - జననం 1941 తుర్కీ
  • షేఖ్ అబ్దుల్ హాది పలాజ్జి - జననం 1961 ఇటలీ, ఇస్లామీయ పండితుడు
  • అబ్దుల్లా యూసుఫ్ ఆజమ్ - (1941 - 1989)
  • నస్ర్ హమీద్ అబూ జైద్ - జననం 1943,
  • అమీన్ రయీస్ - జననం 1944,
  • ముహమ్మద్ తాహిరుల్ ఖాద్రి - జననం 1951
  • తఖిఉద్దీన్ అల్-నబహాని - (1909 - 1977)
  • ఇమ్రాన్ నాజర్ హుసైన్ జెరూసలేం ఇన్ ఖురాజ్

ఇవీ చూడండి

బయటి లింకులు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.